హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఓ పక్క ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగు తుండగా మరో పక్క పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో పలుజాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా మండుటెండల్లో ఫుడ్ మెనూను తప్పనిసరిగా మార్చాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఏదిపడితే అది ఇవ్వకూడదని వారు అంటున్నారు. మీ చిన్నారుల ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..