SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » jobs » Ts High Court Recruitment 2023 Notification Out For 91 Stenographer Jobs

డిగ్రీ అర్హతతో తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.32వేల జీతం!

తెలంగాణలో ఉద్యోగాల జాతర మళ్లీ మొదలయింది. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీక్ ఘటనతో కొన్నాళ్లు నోటిఫికేషన్లు వాయిదా పడిన, మళ్లీ ఖాళీల భర్తీకి ప్రకటనలు వెలువడుతున్నాయి.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 18 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డిగ్రీ అర్హతతో తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.32వేల జీతం!

తెలంగాణలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 91 స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ టైపింగ్ వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీలు: 96

జిల్లాల వారిగా ఖాళీలు:

ఆదిలాబాద్- 02, భద్రాద్రి కొత్తగూడెం- 02, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు- 06, సిటీ స్మాల్ కాసెస్ కోర్టు- హైదరాబాద్- 02, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు- హైదరాబాద్- 02, జగిత్యాల- 03, జనగామ- 01, జయశంకర్ భూపాలపల్లి- 02, జోగుళాంబ గద్వాల- 01, కామారెడ్డి- 01, ఖమ్మం- 01, కుమరంభీమ్ ఆసిఫాబాద్- 02, మహబూబాబాద్- 03, మహబూబ్‌నగర్- 01, మంచిర్యాల- 04, మేడ్చల్ మల్కాజ్‌గిరి- 04, మెదక్- 01, ములుగు- 01, నాగర్‌ కర్నూల్- 05, నల్లగొండ- 01, నారాయణపేట- 03, నిజామాబాద్- 05, పెద్దపల్లి- 01, రంగారెడ్డి- 14, సంగారెడ్డి- 05, సిద్ధిపేట- 03, సూర్యాపేట- 04, వికారాబాద్- 05, వనపర్తి- 02, వరంగల్- 01, యాదాద్రి భువనగిరి- 03.

Join Our Whatsapp Channel

విభాగాలు: స్టెనోగ్రాఫర్‌

అర్హ‌త‌లు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్ వ‌చ్చి ఉండాలి. (నిమిషానికి 45 పదాలు టైప్ చేయ‌గలగాలి)

వయోపరిమితి: 01.07.2023నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.

జీతభత్యాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు వేతనం చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం 100 మార్కులకు స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు. 5 నిమిషాల ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. నిమిషానికి 120 పదాలు టైప్ చేయగలగాలి. అలాగే కంప్యూటర్ మీద 45 నిమిషాల ట్రాన్‌స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థుల 35 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు 30 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25.05.2023

దరఖాస్తులకు చివరి తేది: 15.06.2023

  • నోటిఫికేషన్ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

  • మరిన్ని పూర్తి వివరాలకు TS High Court అధికారిక వెబ్‌సైట్ ని విజిట్ చేయండి.

Tags :

  • Employment News
  • Telangana
  • Telangana High Court
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam