భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2022–23 సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఎస్సీ పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులు. పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. చదువుతున్న కోర్సుల ఆధారంగా ప్రతి ఏడాది రూ. 2500 నుంచి రూ. 13,500 వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు. ఇలా ఐదేళ్లలో మొత్తం 63 లక్షల మందికి చెల్లిస్తారు.
అర్హతలు:
4 కేటగిరీల్లో స్కాలర్‌షిప్‌లు:
దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్ ఏప్రిల్ 14, 2022 నుండి పోర్టల్ ఓపెన్ చేసి ఉంది. పూర్తి వివరాలకు https://scholarships.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.