ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సహా డిప్లోమా అర్హతతో జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టుల భర్తీ కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు రూ. 35 వేల నుంచి 67 వేలకు పైగా జీతం ఇస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. డిప్లోమాతో పాటు డిగ్రీ, ఎంబీఏ, గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. పోస్టును బట్టి గరిష్టంగా 3 లక్షల 40 వేల జీతం ఇస్తుంది. మరి ఏమేమి పోస్టులు ఖాళీగా ఉన్నాయి? జీతాలు ఎంత? అర్హతలు ఏమిటి? ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.
మొత్తం ఖాళీలు: 18