భారత ప్రభుత్వ మంత్రిత్వ విద్యా శాఖకు చెందిన న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) కి సంబంధించిన వివిధ కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, హెడ్ మాస్టర్స్, సెక్షన్ ఆఫీసర్స్, ఫైనాన్స్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హిందీ, ఇంగ్లీష్, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సంస్కృతం వంటి పలు సబ్జెక్టులను బోధించే టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అర్హతలు ఏమిటి? వంటి వివరాలు మీ కోసం.
మిగతా పోస్టుల అర్హత కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎంపిక: ఎల్డీసీఈ ఆన్ లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ఎల్డీసీఈ పరీక్ష యాక్టివేట్ చేసుకునేందుకు ఆఖరు తేదీ: నవంబర్ మొదటి వారంలోగా చేసుకోవాలి.