చెన్నైలోని భారత తపాలా శాఖ గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చెన్నై గ్రీమ్స్ రోడ్ లో ఉన్న మెయిన్ బ్రాంచ్.. ఖాళీగా ఉన్న 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. 2021 ఏడాదికి సంబంధించి ఈ కింది రంగాలకు చెందిన భారతీయ కళాకారులను ఆహ్వానిస్తోంది. ఎం.వి. మెకానిక్, ఎం.వి. ఎలక్ట్రీషియన్, పెయింటర్, టైర్ మ్యాన్ గా నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఉద్యోగావకాశం కల్పిస్తుంది. జనరల్ సెంట్రల్, గ్రూప్-సి, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రియల్ విభాగాల్లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెన్నై తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
#Recruitment: India Post is #Hiring! Check application here.#Jobs #job #JobSearch #Vacancy #SarkariNaukri #JobAlert https://t.co/yYBPVMeVwX
— India.com (@indiacom) September 20, 2022