సుప్రీం కోర్టులో ఎక్స్ క్యాడర్ పోస్టుల కింద కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 01.12.2022 నాటికి కొన్ని కండిషన్స్ కి అనుగుణంగా అర్హతలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను ఎక్స్ క్యాడర్ పోస్టుల కింద కోర్టు అసిస్టెంట్ గా నియమిస్తారు. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల కింద కోర్టు అసిస్టెంట్ (టెక్నికల్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామర్స్) ని రిక్రూట్ చేయనున్నారు. డైరెక్ట్ గా రిక్రూట్ చేయనున్నారు. మరి సుప్రీం కోర్టులో కోర్టు అసిస్టెంట్ పోస్టుకి ఉండాల్సిన అర్హతలు, వయసు పరిమితి ఏమిటి? జీతం ఎంత ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.
నియామకం: డైరెక్ట్ గా ఉంటుంది.
జీతభత్యాలు: