SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Ipl 2022 Rcb Fans Supporting Mumbai Indians

IPL 2022: ముంబై ఇండియన్స్‌ గెలవాలని RCB ఫ్యాన్స్‌ ప్రార్థనలు

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 17 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: ముంబై ఇండియన్స్‌ గెలవాలని RCB ఫ్యాన్స్‌ ప్రార్థనలు

ఐపీఎల్‌ 2022 కీలక దశకు చేరుకుంది. అన్ని దాదాపు అన్ని జట్లుకు ఒక్కటే మ్యాచ్‌ మిగిలి ఉన్నా ఒకే ఒక్క జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరింది. అలాగే ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రమే అధికారికంగా ప్లేఆఫ్‌ రేస్‌నుంచి తప్పుకున్నాయి. అంటే మూడు ప్లేఆఫ్‌ స్థానాల కోసం ఏకంగా 7 జట్లు పోటీలో ఉన్నాయి. లక్నో, రాజస్థాన్‌ దాదాపు ప్లేఆఫ్‌ చేరినట్లే. ఇక మిగిలిన ఒక స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్‌ ముంబై ఇండియన్స్‌ మద్దతు దారులుగా మారిపోయారు.

Advertisement

ఎందుకంటే ముంబై గెలిస్తే ఆర్సీబీకి ప్లేఆఫ్‌ చేరే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ.. గురువారం గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడితే.. రన్‌రేట్‌తో పనిలేకుండా ఆర్బీసీ ప్లేఆఫ్‌ చేరుతుంది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఇప్పుడు ముంబైకి కొత్త మద్దతుదారులుగా మారిపోయారు. ఈ నెల 21 శనివారం ఢిల్లీ ముంబైతో మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటి నుంచే ఆర్సీబీ అభిమానులు ముంబైని ఎంకరేజ్‌ చేస్తున్నారు.Mumbaiఅలాగే ఈ రోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌లో కూడా తమ మద్దతు ముంబై అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్‌. దీనికి కూడా ఒక కారణం చెప్తున్నారు. ఢిల్లీతో మ్యాచ్‌ కంటే ముందే ముంబై గెలుపు బాట పడితే మరింత ఎనర్జీతో ఢిల్లీతో ఆడుతుందని వారి ఆశ. అందుకే SRHతో మ్యాచ్‌లో కూడా ముంబై ఇండియన్స్‌ విజయం సాధించాలని ఆర్సీబీ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Sourav Ganguly: రోహిత్‌ శర్మ, కోహ్లీల ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ బాస్‌ గంగూలీ

RCB fans right now 😅 pic.twitter.com/88iyZzwXVn

— RVCJ Media (@RVCJ_FB) May 16, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • Mumbai Indians
  • RCB
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

  • Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

    రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్... తనని తొక్కేయాలని చూశారంటూ!

  • Kohli, Anushka: కోహ్లీని అందరిముందు టీజ్ చేసిన అనుష్క.. వీడియో వైరల్!

    కోహ్లీని అందరిముందు టీజ్ చేసిన అనుష్క.. వీడియో వైరల్!

  • Mumbai Indians: ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

    ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

  • Rohit Sharma: ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

    ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam