ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్. అలాంటి జట్టు ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలువలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా అత్యంత దారుణ ప్రదర్శన చేస్తోంది. లీగ్ దశలో వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. దీంతో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టనుంది. తమ అభిమాన జట్టు బోణీ ఎప్పుడు కొడుతుందా అని ఒకవైపు అభిమానులు ఎదురుచూస్తుంటే.. ఆజట్టులో విభేదాలున్నాయని ఆ జట్టు మాజీ ప్లేయర్, ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్.. ప్రస్తుత 15వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. ఓటమితో సీజన్‌ను ఆరంభించడం ఆ జట్టుకు అలవాటే కదా అని అంతా అనుకున్నారు. కానీ, రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలోనూ ఓడింది. నెమ్మదిగా సీజన్‌ను మొదలెట్టి ఆ తర్వాత పుంజుకోవడా ముంబైకి అలవాటేగా అనుకున్నారు. కానీ మూడు, నాలుగు, అయిదు.. ఇలా ప్రత్యర్థులు మారినా పరాజయమే పలకరించింది. చివరకు ఏడో మ్యాచ్‌లోనూ ఓడడం వల్ల ఇక ఆ జట్టు ప్లేఆఫ్స్ దారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ క్రమంలో ముంబై జట్టు గురుంచి ఆ జట్టు మాజీ ఆటగాడు క్రిస్ లిన్ సంచలన వాఖ్యలు చేశాడు. జట్టులో అంతరర్గత విభేదాలున్నాయాని, అందుకే జట్టు వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతుందని క్రిస్ లిన్ అభిప్రాయపడ్డాడు.
I will be ur die hard fan & supporter till my last breath !!#RohitSharma𓃵 @mipaltan #IPL pic.twitter.com/U2f7akJnzD
— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) April 23, 2022
“As I move on and make room for those who will carry the game forward in WI colours, know that I will always be supportive in whatever way I can” – Kieron Pollard concluded on the Instagram note. pic.twitter.com/MWWIGMfZ9M
— CricTracker (@Cricketracker) April 20, 2022
ఇది కూడా చదవండి: సచిన్ కనిపించగానే దద్దరిల్లిపోయిన స్టేడియం!
“కెప్టెన్ గా రోహిత్ కు ఎవరు సహకరించట్లేదని, 11 మంది ఎవరకి నచ్చిన ఆట ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు. ముంబై జట్టుకు గెలవడం,ఓడిపోవడం రెండూ అలవాటే. ముంబై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమస్యలు ఉన్నాయి. వారి డ్రెస్సింగ్ రూమ్‌లో గ్రూపులు ఉన్నట్లు కనిపిస్తోంది. అది జట్టుకు మంచి సంకేతం కాదు. కాగా కెప్టెన్ ఒత్తిడిలో ఉన్నప్పుడు పొలార్డ్ వంటి సీనియర్ రోహిత్‌కు సాయంగా ఉండాలి. కానీ జట్టులో అది కనిపించడంలేదు” అని క్రిస్ లిన్ పేర్కొన్నాడు.
Win or losse @mipaltan #RohitSharma𓃵 #HitMan #Mumbaiindians pic.twitter.com/Zdd1wp7tvS
— ROHIT Trends TN⁴⁵ (@Ro_TNpage45) April 22, 2022
Paltan चा सपोर्ट म्हणजे नेहमीच #DilKholKe 💙#MIvCSK truly had an electrifying atmosphere 🙌#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/cXf1cZwCbn
— Mumbai Indians (@mipaltan) April 23, 2022
“The quality of the player he is, we know he’s just one game away from that big innings!”
ZAK speaks about Captain Ro’s form and explains how the team management is helping the squad be in the right headspace. 💙#OneFamily #DilKholKe #MumbaiIndians @ImZaheer MI TV pic.twitter.com/PsZfkWrHqV
— Mumbai Indians (@mipaltan) April 23, 2022
Kuch candid 𝗯𝗮𝘁ein with our stars 💫🗣️#OneFamily #DilKholKe #MumbaiIndians @surya_14kumar @TilakV9 @BrevisDewald @timdavid8 @aryanjuyal11 MI TV pic.twitter.com/3revGdDdvP
— Mumbai Indians (@mipaltan) April 23, 2022
ఇది కూడా చదవండి: ధోని ఫీల్డింగ్ సెట్ చేస్తే ఇలా ఉంటది! ఇంచు కదలకుండా క్యాచ్ వచ్చింది