ఐపీఎల్ 2022 ప్రారంభం అయ్యేందుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మార్చి 26 నుంచి పొట్టి క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈసారి రెండు కొత్త ఫ్రాంచైజీల ఎంట్రీతో సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. అయితే ఈ సీజన్ ను ఇంకా ప్రత్యేకంగా మార్చాలని చూస్తున్న బీసీసీఐ ఐపీఎల్ నిబంధనల్లో కొత్త మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా క్రికెటర్లు కరోనా బారినపడుతున్న నేపథ్యంలో.. ఆటగాళ్లకు కరోనా సోకితే మ్యాచ్ పరిస్థితి ఎంటనే దానిపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం కొత్త మార్పులు ఇలా ఉండే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కోహ్లీతో సెల్ఫీ దిగిన కుర్రాడు అరెస్ట్! ఎందుకంటే?
Few New Rules for IPL 2022. (Source – Cricbuzz) pic.twitter.com/XWA4S6ODW6
— CricketMAN2 (@ImTanujSingh) March 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.