ఐపీఎల్ 2022 సీజన్ మరీ ఉత్కంఠగా సాగుతోంది. ముంబై కొట్టిన దెబ్బకు ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ముంబై విజయంతో ఆర్సీబీ నేరుగా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయింది. ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్, రాజస్థాన్, లక్నో, బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరాయి. అయితే ఢిల్లీతో ముంబై మ్యాచ్ ముందు నుంచీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. బెంగళూరు అభిమానులు ముంబైకి సపోర్ట్ చేయడం. అయితే ఒక్క అభిమానులే కాదు మొత్తం ఆర్సీబీ జట్టు కూడా ముంబైకి సపోర్ట్ చేయడం చూశాం. ఫాఫ్, కోహ్లీ, మ్యాక్సీ ముంబై జెర్సీలో ఉన్న పిక్ మెసేజ్ చేశారని టిమ్ డేవిడ్ చెప్పడం చూస్తేనే అర్థమవుతుంది.
అయితే మ్యాచ్ ప్రారంభం నుంచి ఆర్సీబీ ప్లేయర్లు, సిబ్బంది మొత్తం ఎంతో ఆసక్తిగా ముంబై vs ఢిల్లీ మ్యాచ్ చూశారు. ముంబై కొట్టే ప్రతి షాట్‌ను ఆర్సీబీ జట్టు ఎంజాయ్ చేసింది. ఖలీల్ అహ్మద్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతిని రమన్ దీప్ సింగ్ ఫోర్ కొట్టగానే ఒక్కసారిగా ఆర్సీబీ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు.
Feels ♥️@RCBTweets @faf1307 @Gmaxi_32 pic.twitter.com/cmdIU81c2I
— Virat Kohli (@imVkohli) May 21, 2022
#RCB qualified to the playoffs 🔥🔥🔥#MumbaiIndians won by 5 wickets against #DC pic.twitter.com/y3A0pYO7NE
— Fukkard (@Fukkard) May 21, 2022
Tonight, RCB = Royal Challengers Bombay 😄 #MIvDC #IPL2022 pic.twitter.com/leQm04ozXG
— Wasim Jaffer (@WasimJaffer14) May 21, 2022
The Journey continues…❤️
Playoffs, HERE WE COME! 👊🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/Y6ifDUPyHF
— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2022
I love it ❤❤
I love RCB and VIRAT KOHLI ❤❤❤💯💯Win kisi ki but khushiya kahi aur bani ti kl raat ko
All RCBIANS , we are in playoffs 🥳🥳
All VIRATIANS ❤💯
Thank you MI paltan 💙RCB RCB RCB………..https://t.co/NS4YRBfnb7#RCB #ViratKohli𓃵 #KingKohli #TejRan pic.twitter.com/k2r5kKH6gG
— Vikash_VK_TejRan ❤ (@Imviratarmy) May 22, 2022
ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ అయితే ఆనందం పట్టలేక లేచి గంతులేశారు. ముగ్గురూ మాస్ స్టెప్పులతో వీరంగం సృష్టించారు. సిబ్బంది మొత్తం ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఎలాగైతేనేం.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరింది. మరి ఈ సీజన్ లోనైనా కప్పు కొడతారా? లేదా? అనేది తెలియాలంటే ఇంకో వారంరోజులు ఆగాల్సిందే. ఆర్సీబీ సంబరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RCBians Right Now.! Retweet If You’re A #RCB Fan.!❤😉💃🕺🏻#RCB : Win Unki Hai Lekin Celebration Humara Hai.!!
— Litesh (@Liteshnayaka) May 21, 2022
#MIvsDC #mivsdc2022 #RCB #TimDavid #ishankishan
Rcb fans chanting RCB RCB in mi vs dc 👇👇👇👇https://t.co/Sh5fDhqBne pic.twitter.com/RTserchyAK
— Rajnish (@Rajnish25045960) May 22, 2022
ABSOLUTE SCENES! ❤️🥳🥳#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #Playoffs #MIvDC pic.twitter.com/GLmIsbE5vQ
— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2022
ఇదీ చదవండి: ఢిల్లీతో మ్యాచ్ రోజు పొద్దున్నే టిమ్ డేవిడ్ కు డుప్లెసిస్ మెసేజ్.. ఏం చెప్పాడంటే?