సాధారణంగా చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా వస్తే.. వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా టాబ్లెట్లు వాడుతుంటారు. మరికొందరు వయాగ్రా లాంటి మాత్రలు వాడుతుంటారు. అలాంటి మగాళ్ల శృంగార జీవితం మటాష్ అని పలు అధ్యాయనాలు వెల్లడించాయి.
సాధారణంగా చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా వస్తే.. వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా టాబ్లెట్లు వాడుతుంటారు. మరికొందరు వీర్యకణాల సమస్య, లైంగిక సమస్యలను అధిగమించేందుకు వయాగ్రా లాంటి మాత్రలు వాడుతుంటారు. అయితే డాక్టర్ల సలహాలు, సూచనలు లేకుండా మాత్రలు వాడే వారికి రోగాలు తగ్గడం పక్కన పెడితే..లేనిపోని సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు నిపుణలు అంటున్నారు. మరి.. మనకు సమస్యలు తెచ్చే ఆ మందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషి జీవితంలో డబ్బు కంటే ప్రధానమైనది ఆరోగ్యం. అది ఏం బాగా ఉంటే మనిషి అంత సంతోషంగా ఉండగలడు. అలకానీ పక్షంలో ఎంత డబ్బు ఉన్న కూడా మనిషి నరకమే. అయితే కొన్ని సార్లు మనిషి అనారోగ్యాన్ని కొనిమరి తెచ్చుకుంటాడు. మనం చేసే చిన్నతప్పులే అయినప్పటికి వాటి పర్యవసానం ఎక్కువగా ఉంటుంది. కొందరు దగ్గు, జర్వం వంటివి వచ్చినప్పుడు డాక్టర్ల సలహాలు లేకుండానే సొంతగా మందులు వేసుకుంటారు. అలానే మరికొందరు లైంగిక సామర్థ్యం కోసం, వీర్యకణాల సమస్యలను అధికమించేందుకు వయాగ్ర వంటి మాత్రలు వాడుతుంటారు.
ఇలా వైద్యుల సలహా లేకుండా ఇక అలా వాడే వారికి రోగాలు తగ్గడం అటుంచితే.. లేనిపోని సమస్యలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల మందులు కారణంగా మగాళ్లలో శృంగార సామర్ధ్యాన్ని తగ్గిస్తాయని వైద్య నిపుణులు గుర్తించారు. ఎలాంటి నొప్పినైనా దూరం చేయగలిగే శక్తి పెయిన్ కిల్లర్ కి ఉంటుంది. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. అయితే వీటిని అధికంగా వాడితే.. లైంగిక సామర్థ్యం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకే వైద్యుల సలహా ప్రకారం వాడితే మంచిదంట.
డిప్రెషన్ కి గురైన వారికి చికిత్స చేయడానికి యాంటీ డిప్రెషన్ మందులను ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువ వాడితే.. శృంగారంపై ఆసక్తి తగ్గి, భావప్రాప్తి కలగకపోవడం, పురుషులలో అంగస్తంభన లోపం.. వంటి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు అంటున్నారు. చెబుతున్నారు. గర్భ నిరోధ మాత్రలు మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అధిక కొలెస్ట్రాల్ చికిత్స కోసం స్టాటిన్స్, ఫైబ్రేట్స్ అనే మందులు వాడుతారు. వీటివల్ల శృంగారాన్ని ప్రేరేపించే హార్మన్ల ఉత్పత్తి తగ్గిపోవచ్చంట. మగాళ్లలో అంగస్తంభన సమస్యలకు ఇవి కారణమవుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.
ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పులకు చికిత్స చేయడానికి జెంజోడియాజిపైన్ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా వాడేవారికి సె*క్స్ చేసే సమయంలో సంతృప్తి లేకపోవడం, అంగస్తంభన సమస్యలు వంటి చెడు ప్రభావాలు ఎదురుకావచ్చు. అలానే బీపీ మందులు, యాంటీ హిస్టామైన్లు అనే మాత్రలు ఎక్కువగా వాడటం వలన పురుషుల్లో లైంగి సమస్యలు వస్తాయంట. కాబట్టి పై మందులు వైద్యులు సూచనలు లేకుండా వాడితే.. మగవాళ్ల శృంగార జీవితం మాటాష్ అని కొందరు వైద్యులు అంటూన్నారు. మరి.. ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.