రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగకు ఉన్న ప్రాముఖ్యత వేరనే చెప్పాలి. కోడి పందాలతో, కొత్త అళ్లుళ్లతో ఆ మూడు రోజులు ఇళ్లంత పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా హిందు సంప్రదాయం ప్రకారం ఈ మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉందని హిందూ మత గ్రంధాలు తెలియజేస్తున్నాయి. ఈ పండుగ రోజున చాలామంది సూర్య భగవానుడు, శని దేవుడిని పూజిస్తారు. గంగాస్నానం, ఉపవాసం, కథ, దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం నెలకొంటుందని చాలా మంది ప్రజలు విశ్వాసిస్తూ ఉంటారు. అయితే ఈ పండగ సందర్భంగా చాలామంది వరి, శనగ, వేరుశనగ, బెల్లంతో తయారు చేసిన పదర్ధాలను దేవుళ్లకు నైవేద్యంగా పెట్టి పూజిస్తూ ఉంటారు. మకర సంక్రాంతి రోజు ఇలా చేస్తే దేవుడు కరుణిస్తాడని ప్రజల నమ్మకం. ఇక మకర సంక్రాంతి రోజున చేయాల్సిన పనులే కాకుండా చేయకూడని పనులు కూడా ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర సంక్రాంతి రోజు చేయకూడని పనులు: