వర్షంలో తడిసిన ఓ మహిళ ఒంటరిగా కనిపించింది. ఆ మహిళకు సాయం చేయాల్సింది పోయి ఓ దర్మార్గుడు విషపు ఆలోచనలు నింపుకున్నాడు. తడిసిన అందాలకు తట్టుకోలేకపోయిన ఆ వ్యక్తి ఏకంగా ఆ మహిళపై కోరికలు పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మహిళను ఓ చోటకు తీసుకెళ్లి మూడు గంటల పాటు అత్యాచాారానికి పాల్పడి అనంతరం చేతికి వెయ్యి రూపాయలు ఇచ్చాడు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది జూలై 12 పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా నగరం. ఆ రోజు భారీగా వర్షం కురుస్తుంది. రోడ్డుపై నడుస్తున్న ఓ మహిళ వర్షానికి ఓ చోట నిలిచి కొద్ది సేపు తలదాచుకుందామని అనుకుంది.
ఇది కూడా చదవండి: విద్యార్ధినిని ఒకే సారి కాటేసిన రెండు పాములు! చివరికి ఏమైందటే..
అయితే ఆ మహిళ రాకను గమనించిన ఓ దుర్మార్గుడు విషపు ఆలోచనలు నింపుకున్నాడు. దీంతో ఆమెకు మాయమాటలు చెప్పి ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం అదే చోట ఆమెను బంధించి మూడు గంటల పాటు అత్యాచారానికి పాల్పడి నరకం అంటే ఏంటో చూపించాడు. ఇక వెళ్లేటప్పుడు ఆ మహిళ చేతికి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకోమని వెళ్లిపోమని సూచించాడు. దీంతో అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిన మహిళ నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన దారుణాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.