బాలికలపై, యువతులపై అత్యాచార దాడులు రోజుకొక చోట జరుగుతునే ఉన్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినా అవేవి లెక్క చేయకుండా దుర్మార్గులు దారుణాలకు తెగబడుడున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉన్నవ్ జిల్లాలోని న్యూ జీవన్ ఆస్పత్రిలో ఓ యువతి నర్సుగా చేరింది.
ఇది కూడా చదవండి: Delhi: దారుణం: 6 నెలల పసికందుపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం!
కాగా చేరి ఓ రోజు కూడా గడవక ముందే కొందరు దుండగులు ఆ యువతపై సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ యువతి శవాన్ని ఆస్పత్రి బయట ఉరితాడుతో బిగించి వేలాడదీశారు. ఆస్పత్రిలో యువతి నర్సుగా చేరిన మరుసటి రోజే ఈ దారుణం జరగడం విశేషం. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.