సాఫీగా సాగుతున్న వైవాహిక జీవితాన్ని కాదని కొందరు మహిళలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. భర్తను కాదని వివాహేతర సంబంధాల్లో వేలుపెడుతూ నిండు సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో పాలు పంచుకున్న ఓ పెళ్లైన మహిళ చివరికి ఆత్మహత్యకు పాల్పపడింది. తాజాగా యూపీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోండా జిల్లాలో ఛపర్తల గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళకు పెళ్లైంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమార్తెకు 12 ఏళ్లు. అయితే ఆమె భర్త పని నిమిత్తం వేరొక ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే భార్య పక్కంటి 9వ తరగతి బాలుడిపై మోజుపడి శారీరక కోరికలు తీర్చుకుంటుంది. దీనికి ఆ బాలుడు కూడా సై అన్నాడు. అలా భర్త లేని సమయం చూసిన భార్య తన ప్రియుడైన బాలుడితో యధేచ్చగా పడక సుఖానికి అలవాటు పడింది.
ఇది కూడా చదవండి: టీచర్‌పై వ్యామోహం.. బాత్ రూమ్‌లో ఉండగా వీడియోలు తీసిన విద్యార్థి!
రాను రాను వీరిద్దరి వ్యవహారం కుటుంబ సభ్యులతో పాటు ఊరంతా తెలిసిపోయింది. దీనిని ఆ మహిళ అవమానంగా భావించింది. ఏం చేయాలో తెలియక ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు సైతం ఊరి చివరన మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.