నేటి కాలంలో వివాహేతర సంబంధాలు వావివరసలు లేకుండా సాగిపోతున్నాయి. కూతుళ్లపై తండ్రులు, కోడలిపై మామలు ఇలా వరసలు మరిచి బరితెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పంజాబ్ లోని లాహోర్ పట్టణం. బిలాల్ హసన్, నహీద్ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గత కొంతకాలమే వివాహం జరిగింది. అయితే కోడుకు, కోడలితో పాటే నివాసం ఉంటున్నాడు గులామ్ హసన్ అనే 60 ఏళ్ల మామ.
ఈ దంపతుల వైవాహిక జీవితం కొంతకాలం సాఫీగానే సాగిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో భర్త ఉద్యోగ నిమిత్తం ఎక్కువగా బయటకు వెళ్లటంతో కోడలు 60 ఏళ్ల మామపై కన్నేసింది. ఇంకేముంది ఏకంగా ఇంట్లో మామ, కోడలు రంకుపురాణానికి తెరతీశారు. భర్త లేని సమయంలో కోడలు మామతో ఎంజాయ్ భారీగానే చేసింది. వీరిద్దరూ శారీరక కలుసుకునే క్రమంలో కోడలు మామకు వయాగ్రా టాబ్లెట్ వేసుకోమని బలవంతం చేసింది. అలా టాబ్లెట్ వేసుకుని కోడిలిపై మామ చెలరేగిపోయాడు. ఓ రోజు వీళ్లిద్దరూ ఏకంగా 6 సార్లు శారీరకంగా పాల్గొనటంతో మామ చాలా బలహీనంగా అయిపోయాడు.
అలా వయాగ్రా టాబ్లెట్ వేసుకోవటం, ఎక్కువ సేపు రతిలో పాల్గొనటంతో ఇటీవల అతడు గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త తెలిసి కోడుకుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో అతడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ రిపోర్టులో మాత్రం విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ సేపు శారీరకంగా పాల్గొనటంతో అతడు గుండెపోటుతో మరణించాడని వైద్యులు తేల్చారు. దీంతో అనుమానం వచ్చిన భర్త భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసుల విచారణలో భార్య అసలు నిజాలు చెప్పటంతో భర్త కంగుతిన్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.