SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Today Crime News In Madanapalle In Annamayya District Jan 20

పెళ్ళైన 3 ఏళ్ల నుండి నరకమే..! ఇలాంటి భర్త ఎవ్వరికీ రాకూడదు!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Fri - 20 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్ళైన 3 ఏళ్ల నుండి నరకమే..! ఇలాంటి భర్త ఎవ్వరికీ రాకూడదు!

పెళ్లైన తరువాత భర్తతో కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అయితే అత్తింట్లో వరకట్నం వంటి వివిధ రకాల వేధింపుల కారణంగా కొందరు ఆడపిల్లలు ఆత్మహత్యలు, హత్యలకు గురవుతున్నారు. మరికొందరు మహిళలు అనుమానస్పద స్థితిలో మరణించడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ మహిళ అనుమానస్పద మృతి కలకలం రేపుతుంది. మదనపల్లి నియోజకవర్గంలోని రామ సముంద్రం మండలం బాలసముద్రం గ్రామ సమీపంలోని చెరువులో ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. భర్తతో సహా అతడి కుటుంబ సభ్యులే చంపేశారని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలోని పెద్ద పంజాని మండలం చీమలపల్లికి చెందిన అమృతకు.. రామసముద్రం మండలం బాలసముద్రానికి చెందిన గణేష్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇప్పటి వరకు వారికి సంతానం లేదు. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతుండేవని సమాచారం. అంతేకాక అమృతాను కట్నం కోసం గణేష్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని అమృత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలానే పిల్లల పుట్టడం లేదని అమృతను వేధించిన విషయంలో గతంలో పెద్దలు పంచాయితీ కూడా చేశారు. ఆ తరువాత కొంతకాలం పాటు అమృతాతో గణేష్ బాగానే ఉన్నాడు. అయితే మరికొంతకాలనికి గణేష్ మళ్లీ అమృతను కట్నం కోసం వేధించే వాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఈ నెల 15న అమృత కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులకు గణేష్ సమాచారం ఇచ్చాడు.

ఆ తరువాతి రోజే రామసముద్రం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బాలసముద్రం గ్రామ సమీపంలోని చెరువులో అమృత శవమై కనిపించింది. దీంతో ఆమె బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. గణేష్, అతడి కుటుంబ సభ్యులే అమృతను హత్య చేసి.. చెరువులో పడేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు కుమార్తెకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఇలా వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • Annamayya District
  • Crime News
  • Madanapalle
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

    రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

  • తెలంగాణకు ఎల్ నినో ముప్పు.. 50 డిగ్రీల ఎండలు, తీవ్ర కరువు హెచ్చరికలు!

  • హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అలర్ట్.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam