ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అది చాలక మరో గాడితో వివాహేర సంబంధాన్ని నడిపించింది. అయితే వాళ్లిద్దరూ ఏకాంతంగా గడిపినప్పుడు ఆమె ప్రియుడు వీడియోలు తీసుకున్నాడు. అదే వీడియోలను ఆమె ప్రియుడి భర్తకు పంపాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ రోజుల్లో పెళ్లైన కొంతమంది మహిళలు భర్తను కాదని పరాయి మగాళ్లపై మోజు పడుతున్నారు. తాళికట్టిన మొగుడునే పక్కకు పెట్టి ఎంచక్కా ప్రియుడి పక్కలోకి దూరిపోతున్నారు. ఇక ప్రియుడితో గడిపేందుకు అడ్డొచ్చిన భర్తకు భార్యలే పాడె కడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చాలా వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ వివాహిత మరో మగాడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. కొంత కాలం పాటు ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేశారు. అయితే వారిద్దరూ ఏకాంతంగా గడిపిన సమయంలో ఆమె ప్రియుడు వీడియోలు తీసుకున్నాడు. అదే వీడియోలను ఆమె భర్తకు పంపాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ కు చెందిన బిక్కుకుమార్-బీరెత్తి కుమారి దంపతులు. వీళ్లు గత కొన్నేళ్ల నుంచి తమిళనాడులోని కోవై జిల్లాలోని అన్ననూర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి 2 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే పని చేసుకుంటూ సంసారాన్నినెట్టుకొస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే మీరెత్తి కుమారికి పాండి మురగన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఇద్దరు సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ వచ్చారు.
ఇకపోతే వీరిద్దరూ ఏకాంతంగా గడిపినప్పుడు మురగన్ వీడియోలు తీసుకున్నాడు. ఇక బరితెగించిన మురగన్.. అదే వీడియోలను ప్రియురాలి భర్త బిక్కుకుమార్ కు వాట్సాప్ ద్వారా పంపాడు. అంతేకాకుండా ఈ వీడియోలతో బ్లాక్ మెయిల్ కు దిగాడు. దీంతో భయంతో వణికిపోయిన బిక్కుకుమార్-బీరెత్తి కుమారి దంపతులు.. ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భార్యాభర్తలు మకాం మార్చి కోవై గణేషన్ పురంలో నివాసం ఉంటున్నారు. ఇక అయినా వదలని మురగన్.. ఇటీవల మరోసారి తన ప్రియురాలి భర్తకు మరో వీడియో పంపాడు. దీంతో బిక్కుకుమార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఏం చేయాలో తెలియక తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.