వీరికి 7 నెలల కిందటే వివాహం జరిగింది. ఈ చూడముచ్చైటన జంటను చూసి నలుగురు కుళ్లుకునేవారు. వీరి కాపురం కొన్ని రోజుల పాటు ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. కానీ, చివరికి జరిగిన దారుణం ఏంటంటే?
వీళ్లిద్దరూ భార్యాభర్తలు. 7 నెలల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఎంతో సంతోషంగా కాపురాన్ని నెట్టుకొచ్చారు. ఇక భర్త స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక ఈ చూడముచ్చటైన జంటను చూసి ఇరువురి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అలా వీరి సంసారం ఎంతో ఆనందంగా సాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఆ మహిళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
అది తమిళనాడులోని శ్రీనగర్ ప్రాంతం. ఇక్కడే శ్యామ్ (26)-జనిలా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 7 నెలల కిందటే వివాహం జరిగింది. భర్త శ్యామ్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. ఈ చూడముచ్చటైన జంటను చూసి నలుగురు కుళ్లుకునేంతా ఉండేవారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మొదలైనట్లు తెలుస్తుంది. దీంతో దంపతులు ఇద్దరూ ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి ఈ భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు.
ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త శ్యామ్.. ఇంట్లో ఉన్న కత్తితో భార్య జనిలాను దారుణంగా పొడిచాడు. అడ్డొచ్చిన అత్తమామలపై కూడా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన భార్య జనిలాను భర్తే ఆస్పత్రికి తరలించాడు. ఇక చికిత్స పొందుతూ జనిలాను తాజాగా ప్రాణాలు విడిచింది. కూతురు మరణించడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు శ్యామ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. క్షణికావేశంలో భర్తను చంపిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.