SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Son Chased The Case After 27 Years

తల్లిని గ్యాంగ్‌రేప్‌ చేసిన మేనమామలు.. 27 ఏళ్ళ తర్వాత తండ్రిపై పగ సాధించిన కొడుకు..

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 15 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తల్లిని గ్యాంగ్‌రేప్‌ చేసిన మేనమామలు.. 27 ఏళ్ళ తర్వాత తండ్రిపై పగ సాధించిన కొడుకు..

1994లో ఒక బాలికను కొంతమంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆమెకు ఒక బాబు కూడా జన్మించాడు. అయితే ఆ బాబును బాలిక కుటుంబసభ్యులు వేరొక కుటుంబానికి ఇచ్చేసి, ఆ బాలికకు పెళ్ళి చేసేశారు. అయితే పదేళ్ళ తర్వాత గ్యాంగ్‌ రేప్‌కు గురైందని తెలిసి భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. కట్ చేస్తే ఆ బాబు పెద్దవాడయ్యాడు. తన తల్లి ఎవరు అని తెలుసుకున్న ఆ కొడుకు, ఆమెను కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరో చెప్పమని ఆ తల్లిని అడిగాడు. దానికి ఆమె తన బాల్యంలో జరిగిన అత్యాచార సంఘటన గురించి చెప్పింది. సొంత సోదరులే ఆమెపై అత్యాచారం చేశారని తెలియడంతో ఆ కొడుకు వారిపై పోరాటం చేయాలని అనుకున్నాడు. తన తల్లిపై అత్యాచారం చేసినందుకు శిక్షపడేలా చేయాలనుకున్నాడు. కోర్టు మెట్లెక్కాడు. కోర్టు ఆదేశాలతో ఈ కేసుపై పోలీసులు విచారణ జరపడంతో అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను గుర్తించారు. వారిలో ఒకడికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయడంతో నిందితుల్లో ఒకడి డీఎన్‌ఏ.. బాధితురాలి కొడుకు డీఎన్‌ఏకు మ్యాచ్‌ అయ్యింది. దీంతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. దాదాపు మూడు దశాబ్ధాలు గడిచిపోయింది. పన్నెండేళ్ళ వయసున్న బాలికపై 1994లో ఆమె సొంత సోదరులే అత్యాచారానికి పాల్పడ్డారు. మహ్మద్ రజి, నాఖి హాసన్‌లు సొంత చెల్లెలి మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భవతి అయ్యి, 13 ఏళ్ళ వయసులో ఒక బాబుకి జన్మనిచ్చింది. అయితే ఆ బాబుని వేరొకరికి దత్తత ఇచ్చేమని బలవంతం చేశారు. అంతేకాదు ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత ఆమెకు పెళ్ళి చేసి పంపించేశారు. అయితే చేసుకున్నవాడికి నిజం తెలియడంతో ఆమెను వదిలేశాడు. మరోవైపు వేరొకరి ఇంట్లో పెరుగుతున్న కొడుకు.. తన తల్లి గురించి తెలుసుకుని ఆమెను 2021లో కలుసుకున్నాడు. ఆమెకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని.. న్యాయం కోసం పోరాడదామని ధైర్యాన్ని ఇచ్చాడు. కోర్టులో పిటిషన్ వేయడంతో 2021 మార్చి 4న కోర్టు ఆదేశాలతో కేసును ఇన్ప్సెక్టర్ ధర్మేంద్ర కుమర్ గుప్తా టేకప్‌ చేశారు. ఎప్పుడైతే కోర్టు నుండి అరెస్ట్ వారంట్ జారీ అయ్యిందో అప్పుడే వాళ్ళు ఊరొదిలి పారిపోయారు.

mother

ప్రధాన నిందితుడు 48 ఏళ్ల మహ్మద్ రజి హైదరాబాద్‌లో తలదాచుకోగా, నాఖి హాసన్ ఒడిశాలో తలదాచుకున్నాడు. మల్టీపుల్ టీములని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. మహ్మద్ రజి హైదరాబాద్‌ థర్మల్ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించారు.  ల్యాబ్‌కి డీఎన్‌ఏ శ్యాంపిల్స్‌ 2021 జూలైలో పంపించగా.. 2022 ఏప్రిల్‌ నెలలో రిపోర్ట్‌లు వచ్చాయి. ఆ రిపోర్ట్స్‌లో పాజిటివ్‌ రావడంతో రజినే ఆ కుర్రాడి తండ్రి అని తేలింది. దీంతో మహ్మద్ రజిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో నిందితుడు నాఖి హాసన్‌ ఒడిశాలో దాక్కున్నట్లు గుర్తించిన పోలీసులు.. త్వరలోనే పట్టుకుంటామని ఇన్స్పెక్టర్‌ ధర్మేంద్ర కుమార్ గుప్తా అన్నారు.

mother

ఎప్పుడో 1994లో బాలిక మీద అత్యాచారం జరగడం, అది కూడా సొంత సోదరులే ఈ దారుణానికి ఒడిగట్టడం, ఆమెకు ఒక బాబు పుట్టడం, ఆ బాబుని వేరెవరికో దత్తత ఇవ్వడం, సైలెంట్‌గా బాలికకి పెళ్ళి చేసి ఏ నేరం చేయనట్టు వారు బతకడం, ఆ కొడుకు పెద్దవాడై 27 ఏళ్ళ తర్వాత అంటే 2021లో తల్లిని చేరుకోవడం, జరిగిన సంఘటన తెలుసుకుని నేరం చేసిన వారిని పట్టించాలనుకోవడం.. ఇదంతా చూస్తుంటే ఒక సినిమా స్టోరీనే తలపిస్తుంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదనడానికి ఈ సంఘటనొక నిదర్శనం. తాను దొరుకుతామని కలలో కూడా అనుకుని ఉండడు మహ్మద్ రజి. కానీ విధి సరదా తీర్చేస్తుంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

A case that will increase respect for @Uppolice
Accused was hiding in Hyderabad since his DNA sample was taken..
UP: Born out of rape, son finds mother after 27 years, helps nab accused
https://t.co/qm2lRK4eeG pic.twitter.com/wuD8zbSLNr

— Kanwardeep singh (@KanwardeepsTOI) August 4, 2022

  • ఇది కూడా చదవండి: హోటల్‌లో కూలిగా చేస్తూ జీవనం.. ఎవరూ లేని టైమ్ లో!

Tags :

  • Crime News
  • Shahjahanpur
  • Uttar Pradesh Crime News
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గదికి రమ్మని… బట్టలు విప్పమన్నాడు..  ఓ ఉపాధ్యాయుడి కీచక పర్వం

గదికి రమ్మని… బట్టలు విప్పమన్నాడు.. ఓ ఉపాధ్యాయుడి కీచక పర్వం

  • కిరాతకం: పెదనాన్న తల నరికి ఊరేగించిన దుండగుడు!

    కిరాతకం: పెదనాన్న తల నరికి ఊరేగించిన దుండగుడు!

  • దంపతుల సెల్ఫీ వీడియో కలకలం.. వెళ్లిపోతున్నామంటూ కొడుకుకు పంపి!

    దంపతుల సెల్ఫీ వీడియో కలకలం.. వెళ్లిపోతున్నామంటూ కొడుకుకు పంపి!

  • లక్షలు కాజేసి మరొక వ్యక్తితో భార్య! వైరల్ అవుతున్న భర్త చివరి వీడియో!

    లక్షలు కాజేసి మరొక వ్యక్తితో భార్య! వైరల్ అవుతున్న భర్త చివరి వీడియో!

  • దారుణం: భార్యను కొట్టి చంపిన భర్త.. అంతే కాకుండా!

    దారుణం: భార్యను కొట్టి చంపిన భర్త.. అంతే కాకుండా!

Web Stories

మరిన్ని...

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..
vs-icon

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!
vs-icon

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడరు..
vs-icon

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడరు..

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..
vs-icon

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..

ఎండు ద్రాక్ష తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు
vs-icon

ఎండు ద్రాక్ష తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు

పింక్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి..
vs-icon

పింక్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి..

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న కీర్తి సురేష్..
vs-icon

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న కీర్తి సురేష్..

లండన్ డిన్నర్ డేట్‌లో నాగ చైతన్య, శోభిత..!
vs-icon

లండన్ డిన్నర్ డేట్‌లో నాగ చైతన్య, శోభిత..!

తాజా వార్తలు

  • బాలయ్య బ్యాటింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి.. వీడియో వైరల్!

  • సామాన్యులపై మరో భారం… పెరగనున్న మెడిసిన్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!

  • ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై పడిన జేసీబీ.. ముగ్గురు మృతి!

  • రైళ్లపై దాడి చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!

  • పెళ్లిపై హనీరోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేనికైనా రెడీ అంటూ!

  • అధికారి లంచం డిమాండ్.. కార్యాలయానికి ఎద్దును తోలుకొచ్చిన రైతు!

  • ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి!

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి రాజయోగమే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
Go to mobile version