పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పూజ. ఈమెకు గత మూడేళ్ల కిందట ఓ వ్యక్తితో వివాహ జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కట్ చేస్తే ఆ మహిళ.. నా భర్తతో నేను కాపురం చేయనంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు పూజ. హైదరాబాద్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన ఈమెకు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎలాంటి మనస్పర్థలు, గొడవలు లేకుండా దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. అలా మూడేళ్ల కాలంలో ఈ మహిళకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. కట్ చేస్తే నా భర్తతో నేను కాపురం చేయనంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్ మెట్ పరిధిలోని ఓ గ్రామం. ఇక్కడే పూజ-ప్రసాద్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత మూడేళ్ల కిందటే వివాహం జరిగింది. వివాహ అనంతరం ఈ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా కాపురాన్ని నెట్టుకొచ్చారు. ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా వీరి దాంపత్య జీవితం సాగుతూ వచ్చింది. అలా మూడేళ్ల కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో తరుచు ప్రసాద్ భార్య పూజతో గొడవపడినట్లు సమాచారం.
తాజాగా కూడా ఈ దంపతులు మరోసారి గొడవపడ్డారు. దీంతో భార్య పూజ తీవ్ర మనస్థాపానికి గురైంది. పెళ్లై పిల్లలు పుట్టిన కూడా భర్త తీరు మారలేదని పూజ తరుచు బాధపడేదట. ఈ క్రమంలోనే పూజ ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. దీంతో భర్త ప్రసాద్ భార్య ఆచూకి కోసం పరిసర ప్రాంతాల్లో గాలించాడు. అయినా పూజ మాత్రం కనిపించలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న పూజ కుటుంభికులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనంతరం హయత్ నగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజ ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఉన్నట్టుండి పూజ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.