ఇద్దరు మహిళలు బరితెగించి ప్రవర్తించారు. ఎవరూ లేని ఇంట్లోకి వెళ్లి పాడు పనికి తెర లేపారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ మహిళలు ఏం చేశారో తెలుసా?
ఈ రోజుల్లో కొందరు మహిళలు ఎంతకైనా తెగిస్తున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా భర్తను కాదని పరాయి మగాడితో సరసాలకు పావులు కదుపుతున్నారు. ఇక ప్రియుడితో ఉండేందుకు అడ్డొచ్చిన భర్తను కూడా చంపడానికి వెనకాడడం లేదు. ఇదిలా ఉంటే మరికొందరు మహిళలు మాత్రం.. ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గాలను వెతుకుతున్నారు. పసి పిల్లలను కూడా కిడ్నాప్ చేసి అమ్ముకుంటున్నారు. తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండు చోట్ల పిల్లలను కిడ్నాప్ చేశారు. అయితే అచ్చం ఇలాగే ఇద్దరు మహిళలు బరితెగించి ప్రవర్తించారు. ఎవరూ లేని ఇంట్లోకి వెళ్లి పాడు పని చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అసలేం జరిగిందంటే?
అది రాజస్థాన్ జైపూర్ పరిధిలోని మానస్ సరోవర్ ప్రాంతం. ఇదే పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు తరుచు ఇక్కడే తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఎలాంటి రకాల దుకాణాలు ఉన్నాయి, ఎలాంటి రకాల షాపులు ఉన్నాయనేది వీరికి మొత్తం తెలుసు. ఇక ఈ మహిళలు సులువుగా డబ్బులు సంపాదించడం ఎలా అనే మార్గలు వెతికారు. ఆ సమయంలో వారికి దొంగతనమే సరైన పని అని తెలుసుకున్నారు. అనుకున్నదే ఆలస్యం.. నిర్మాణంలో ఉన్న ఇల్లు, షాపులపై కన్నేశారు. ఎవరూ లేని సమయంలో అందులోకి వెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ షాప్ లో దొంగతనానికి వెళ్లారు. అందులో ఉన్న వస్తువులు దొంగిలించారు. ఇదంతా ఆ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం బాధితులు గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
— Hardin (@hardintessa143) April 28, 2023