SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Police Recover Aishwarya Rai Bachchan Fake Passport From Fraudsters

ఐశ్వర్య‌రాయ్ నకిలీ పాస్‌పోర్ట్‌ స్వాధీనం.. బయటపడ్డ భారీ మోసం!

    Updated On - Mon - 19 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐశ్వర్య‌రాయ్ నకిలీ పాస్‌పోర్ట్‌ స్వాధీనం.. బయటపడ్డ భారీ మోసం!

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పేరుతో నకిలీ పాస్‌పోర్ట్‌ కలకలం సృష్టించింది. ప్రజలను మోసం చేస్తున్న నైజీరియన్ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారు ఉంటున్న నివాసాన్ని సోదా చేయగా బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ పేరిట తయారుచేసిన నకిలీ పాస్‌పోర్ట్‌ బయటపడింది. ఈ ముఠా సభ్యుల నుంచి 1.3 మిలియన్ విలువ చేసే నకిలీ అమెరికా డాలర్లు, 10,500 యూరోలు, ఆరు మొబైల్స్, 11 సిమ్‌లు, ల్యాప్‌టాప్, ప్రింటర్, పెన్ డ్రైవ్, 3 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా సభ్యులు తమ సహచరులతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడేవారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌గా మారి ప్రజలను మోసం చేస్తూ వారినుంచి అందినకాడికి దోచుకోవడమే వీరి పని చెప్తున్నారు. అంతేకాకుండా.. కస్టమ్ ఆఫీసర్లమంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తారని వెల్లడించారు. ఆఖరికి ఆర్మీ రిటైర్డ్ కల్నల్‌ను కూడా ఈ నేరగాళ్లు వదిలిపెట్టలేదు. యూపీకి చెందిన రిటైర్డ్ కల్నల్ ఆఫీసర్ ని ఈ ముఠా సహజ మూలికలతో తయారు చేసిన క్యాన్సర్ మెడిసిన్ సరఫరా చేస్తామని ట్రాప్ చేసింది. వారి మాటలు నమ్మిన ఆర్మీ అధికారి దశల వారీగా 1 కోటి 81 లక్షలను చెల్లించాడు.

Aishwarya Rai’s Fake Passport Recovered From 3 Foreigners Involved In Rs 1.80 Cr Fraud In Noida#viral #news #trending https://t.co/aTJrltMsWg

— Indiatimes (@indiatimes) December 16, 2022

తర్వాత ముఠా నుంచి స్పందన లేకపోవడంతో.. కల్నల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి నిందితులని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పట్టుకున్న నిందితులను ఐకే ఉఫెరెమ్‌వుక్వే, ఎడ్విన్ కొల్లిన్స్, ఓకోలోయ్ డామియన్‌లుగా గుర్తించారు. వీరు గతంలో కస్టమ్స్ ఆఫీసర్లుగా, లాటరీ తగిలినట్టు జనాలను నమ్మించి పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. గ్రేటర్ నోయిడాలోని రాంపూర్ మార్కెట్ సమీపంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కల్నల్ ఫిర్యాదుతో అదే తరహాలో మాకూ మెడిసిన్ కావాలని అప్రోచ్ అయ్యి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

In UP’s Noida, 3 foreign nationals including 2 from Nigeria and one from Ghana were arrested on charges of online fraud. Counterfeit currency ($ & €) worth ₹ 11 crore, equipments and fake passport of actress Aishwarya Rai was recovered from them. pic.twitter.com/QKKVDQ48oD

— Piyush Rai (@Benarasiyaa) December 16, 2022

Tags :

  • Aishwarya Rai
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కు అధికారుల నోటీసులు.. కారణమిదే..!

మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కు అధికారుల నోటీసులు.. కారణమిదే..!

  • పబ్లిక్ గా ఐశ్వర్యారాయ్ కి ముద్దు పెట్టిన రణవీర్ సింగ్..

    పబ్లిక్ గా ఐశ్వర్యారాయ్ కి ముద్దు పెట్టిన రణవీర్ సింగ్..

  • ‘పొన్నియన్ సెల్వన్ 2’ విడుదల తేదీ ఫిక్స్? ఎప్పుడంటే..

    ‘పొన్నియన్ సెల్వన్ 2’ విడుదల తేదీ ఫిక్స్? ఎప్పుడంటే..

  • ఈ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

    ఈ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

  • ఓటిటిలో విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’.. కానీ, ఓ కండిషన్!

    ఓటిటిలో విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’.. కానీ, ఓ కండిషన్!

Web Stories

మరిన్ని...

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..
vs-icon

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..
vs-icon

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..

తాజా వార్తలు

  • వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

  • విదేశాల్లో కొడుకు, ఇంట్లో శవాలైన తల్లిదండ్రులు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

  • మేకప్‌ రూమ్‌లో పేలుడు.. ప్రముఖ నటి పరిస్థితి విషమం!

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

  • 14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

  • దత్తతకు ఆడపిల్లల వైపు మొగ్గు చూపుతున్న దంపతులు

  • నేవీలో ఉచితంగా ‘ఇంజినీరింగ్’ విద్య, ఆపై ఉన్నత‌ ఉద్యోగం.. పూర్తి వివరాలివే!

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • విమానాల్లో తాగడానికి మద్యం ఇస్తారు! ఎందుకో తెలుసా?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • ‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై స్పందించిన బాలకృష్ణ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam