పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ప్రియురాలు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మంథని మండలం గుంజపడుగు గ్రామం. కాగా వరంగల్ జల్లాలోని చెన్నారావుపేటలో ఓ గ్రామానికి చెందిన యువకుడు తన ప్రేమ విఫలం అయిందని తీవ్రమనస్థాపానికి లోనయ్యాడు.
ఇది కూడా చదవండి: గిన్నెలు కడగలేదని రూమ్ మేట్ ని కత్తితో పొడిచిన యువకుడు!
దీనిని భరించలేని ఆ యువకుడు ఏకంగా ప్రియురాలు ఇంటికెళ్లి వారి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే వెంటనే స్పందించిన స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.