SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Ongole Latest Crime News June 20th

Ongole: పెళ్లైన వారానికే మరిదితో వదిన క్లోజ్! మూడు నెలలు తిరిగేసరికి!

  • Written By: Uppula Naresh
  • Updated On - Tue - 21 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ongole: పెళ్లైన వారానికే మరిదితో వదిన క్లోజ్! మూడు నెలలు తిరిగేసరికి!

అన్నమయ్య జిల్లాలకు చెందిన ఓ యువకుడు, యువతికి మూడు నెలల కిందట పెళ్లి జరిగింది. పెద్దలు కుదుర్చిన వివాహం కావడంతో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన ఈ జంటను చూసి బంధువులంతా మురిసిపోయారు. అయితే తాళి కట్టిన భర్తతో కాపురాన్ని చేయాల్సిన ఆ భార్య వారం రోజులు తిరిగే సరికి మరో వ్యక్తితో లవ్ లో పడింది. తిరా మూడు నెలలు గడిచేసరికి ప్రియుడితో పాటు జంప్ అయి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానాకి గురై మరణించింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Advertisement

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. . ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహార గ్రామం. రెడ్డివారి పల్లెకు ప్రాంతానికి చెందిన హర్షిత అనే యువతిని మేలుపట్లకు చెందిన జాషువాతో పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఇరు కుటుంబాల ఇష్టాల మేరకు వీరిద్దరికి బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేశారు. వీరి పెళ్లై వారం రోజులు అయింది. తాళికట్టిన భర్తతో కాపురం చేయాల్సిన హర్షిత పెళ్లైన వారినికే పక్క చూపులు చూసింది. ఏకంగా సొంత మరిది రాజేష్ తో క్లోజ్ గా ఉంటూ అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.

ఇది కూడా చదవండి: Chandrayangutta: రాష్ట్రాలు వేరైన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసిన భార్య!

Roadaccident

ఇలా కొన్నాళ్ల పాటు వీరి చీకటి సంసారం భర్తకు తెలియకుండా పరుగులు తీసింది. కొన్నాళ్లకి ఇదే విషయం హర్షిత తల్లికి తెలియడంతో మందలించే ప్రయత్నం చేసింది. అయితే హర్షిత మెల్ల మెల్లగా భర్త జాషువతో దూరమవుతూ.. మరిది రాజేష్ తో దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో భర్తతో ఉండడం హర్షితకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగైన ప్రియుడితో ఉండాలని భావించి హర్షిత ఈ నెల 13న ఏకంగా మరిదితో కలిసి జంప్ అయింది. దీంతో విషయం తెలుసుకున్న రాజేష్ తండ్రి పోలీసులుకు ఫిర్యాదు చేయగా వారు విజయవాడలో ఉన్నారని తెలిసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు విజయవాడ నుంచి వారిని స్వస్థలానికి తీసుకొస్తుండగా ఒంగోలు మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హర్షిత అక్కడికక్కడే మరణించగా ప్రియుడు రాజేష్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Crime News
  • NImmanapalli
  • ongole
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

  • ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • “నానా పటేకర్ కన్నుమూత.. గోవాలో గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి”

  • విద్యార్థుల ఉద్యమంతో దద్దరిల్లుతున్న ఫ్రాన్స్.. మేక్రాన్ ప్రభుత్వానికి షాక్

  • క్యాండీ క్రష్ గేమ్‌తో వరల్డ్ రికార్డ్.. 19 ఏళ్ల కుర్రాడి ప్రతిభ

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam