జైలులో మహిళా ఖైదీలపై కొందరు హిజ్రాలు దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా శారీక సుఖాలు తీర్చుకుంటూ చివరికి ఇద్దరు మహిళలను ప్రెగ్నెంట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? హిజ్రాల ఘటనపై జైలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూజెర్సీలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ జైలు ఉంది. అందులో 800 మంది మహిళా ఖైదీలతో పాటు 27 మంది హిజ్రాలు కూడా ఉన్నారు. ఇక్కడే శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలు ఒక ట్రాన్స్ జెండర్ ఖైదీతో పరిచయం పెట్టుకున్నారు. ఇదే పరిచయంతో ఆ ట్రాన్స్ జెండర్ ఆ ఇద్దరి మహిళలతో శారరీక కోరికలు తీర్చుకున్నారు. అలా కొన్నాళ్లపాటు వీరి వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఆ ఇద్దరు మహిళ ప్రెగ్నెంట్ అని అధికారులు తెల్చారు.
ఇది కూడా చదవండి: రోజులాగే ఇద్దరు యువతులు బయటకు వెళ్లారు.. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్!
ఇదే కాక నిందితుడు ట్రాన్స్ జెండర్ ఖైదీ ఇద్దరు మహిళలను తాను గర్భవతిని చేశానని సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేయడం విశేషం. దీనిపై అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆఫ్ న్యూ జెర్సీలో దావా వేశారు. దీంతో అప్పటి నుంచి మహిళా జైళ్లలో మహిళలుగా గుర్తించిన లింగ మార్పిడి ఖైదీలను మాత్రమే ఉంచడం మొదలు పెట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.