పెళ్లైన ఓ మహిళ భర్తను కాదని పరాయివాడితో అక్రమ సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది. తీరా భార్య వ్యవహారం భర్తకు తెలియడంతో తిరిగి భర్తపైకే ఎదురుదాడికి దిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో అవినాష్ రెడ్డి అనే వ్యక్తికి రెండేళ్ల కిందట భువన అనే అమ్మాయి తో వివాహం జరిగింది. వీరిద్దరూ ముంబైలోని గణేష్ వి నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది.
ఇది కూడా చదవండి: మరిదితో సంబంధం.. బయటపడకుండా సొంత చెల్లినే!
కానీ రోజులు మారుతున్న కొద్ది భార్య బుద్ది వక్రమార్గంలోకి వెళ్లిపోయింది. ఏకంగా రోజూ ఇంటికి వచ్చి పేపర్ వేసే పేపర్ బాయ్ తో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది. వీరి వ్యవహారం కొన్నాళ్లకి భర్తకు తెలిసింది. దీంతో భర్త మందలించే ప్రయత్నం చేసి విడాకులు కోరాడు. భార్య అస్సలు బెదరకుండా చివరికి భర్తపైకే ఎదురుదాడి దిగి వరకట్నం కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.