భర్త కమ్మని కౌగిట్లో బంధి అయి శారీరక సుఖాన్ని పొందాలని ప్రతీ భార్య ఆరాటపడుతుంది. భారతీయ సాహిత్యంలో అనేక కావ్యాల్లో శృంగారం గురుంచి అద్భుతంగా రాయబడ్డాయి. శృంగారం అనేది శారీరక సుఖంతో పాటు మానసికంగా కూడా మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక భార్యాభర్తల జీవితంలో శృంగారం అనేది సగభాగమనే చెప్పాలి. మారుతున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగం, వ్యాపారం ఇలా అనేక రకాల బిజీ షెడ్యూల్ కారణంగా భార్యాభర్తలిద్దరు ఏకాంతమైన వాతావరణంలో సరైన శారీరక సుఖాన్ని పొందలేకపోతున్నారు.
మరీ ముఖ్యంగా కొందరైతే పెళ్లైన కూడా భార్యను దగ్గరకు రానివ్వకుండా అదోలా ప్రవర్తిస్తుంటారు. భర్త ఇలా ప్రవర్తించడంతో అనేక మంది భార్యలు పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తికి పెళ్లై రెండు ఏళ్లు అవుతున్నా భార్యతో శృంగారం చేయడం లేదట. భర్త తీరుతో విసుగు చెందిన ఆ భార్య ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మధ్యప్రదేశ్ ఇండోర్ నగరం. ఇదే నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ మహిళ దిలేశ్వర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇది కూడా చదవండి: పెళ్లయిన నెలకే నాలుగు నెలల గర్భవతి! షాక్ కు గురైన భర్త.. ఏం చేశాడంటే..
అయితే పెళ్లైన నాటి నుంచి భర్త తనతో శృంగారం చేయడం లేదని, ఏదోలా ప్రవర్తిస్తున్నాడని వాపోయింది. నేను ఎంత ప్రయత్నించినా కూడా నాకు సహకరించడం లేదని తన ఆవేదన వ్యక్తం చేసింది. పెదాలకు లిప్ స్టిక్స్ వేసుకోవడం, హియర్ రింగ్స్ పెట్టుకోవడం వంటివి చేసేవాడని, ఇలా చేయొద్దని చెబితే నన్ను కొట్టేవాడని భార్య కోర్టుకు వివరించింది. మహిళ వాదనపై విచారించిన న్యాయస్థానం భార్యకు ప్రతి నెల భర్త రూ. 30,000 పరిహారంగా ఇవ్వాలని తెలిపింది.