కాలం మారుతున్న కొద్ది మనుషుల ప్రవర్తనలో కూడా ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థను కొందరు వ్యక్తులు నాశనం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను, నమ్మిన వ్యక్తులను నట్టేట్ట ముంచుతున్నారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లోని ఓ వృద్దుడు తన కొడుకు భార్యపైనే కన్నేశాడు. కొడుకు ఆఫీసు పనిమీద బయటకు వెళ్లగానే.., కోడలి బెడ్ రూంలోకి దూరి ఆమెపై అత్యాచారం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతంలో రాజు అనే వ్యక్తి గతంలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు ఎలాంటి గొడవలు ఈ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే రాజు తండ్రి కొన్నాళ్ల నుంచి వీళ్లతో పాటే నివాసం ఉంటున్నాడు. కాగా రాజు ఇటీవల ఆఫీసు పనిమీద బయటకు వెళ్లాడు. ఇక కొడుకు బయటకు వెళ్లగానే తండ్రి ఏకంగా కోడలి మీదే కన్నేశాడు. ఎలాగైన సరే ఈ రోజు ఏదైన చేసేయాలనే కసితో రగిలిపోయాడు.
ఇందులో భాగంగానే అర్థరాత్రి దాటక మామ కోడలు నిద్రిస్తున్న బెడ్ రూంలోకి మెల్లగా దూరిపోయాడు. ఇంతటితో ఆగకుండా కోడలిపై అత్యాచారం చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కోడలు మరుసటి రోజు భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సొంత కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డ మామ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.