కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళా స్థానికంగా హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక పక్కా ఉద్యోగం చేస్తూనే మరొ పక్కా పాడు పనులకు తెర లేపింది. ఇంతకి ఆమె చేసిన పనేంటో తెలిస్తే షాక్ గురవుతారు. అసలేం జరిగిందంటే?
ఆమె ఓ మహిళా హోంగార్డు. ఉద్యోగంలో భాగంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇక అందరితో నమ్మకంగా ఉంటూ మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే ఆమె ఉద్యోగం చేస్తూ మరో బిజెనెస్ చేయాలనుకుంది. అందరికి ఉపయోగపడే వ్యాపారం చేస్తే తప్పు లేదు.. కానీ, సభ్య సమాజం తలదించుకునే పని చేస్తేనే సమస్య. కానీ, ఆ హోంగార్డు అదే చేసింది. మొత్తానికి ఆమె చేసిన సీక్రెట్ బిజినెస్ ఏంటో తెలిసి పోలీసులతో సహా అందరూ నోళ్లు వెళ్లబెట్టారు. మహిళా హోంగార్డు అయ్యుండి ఇవేం పనులు మేడం అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని మహిళా హోంగార్డుపై చర్యలకు సిద్దమయ్యారు. ఇంతకి ఆమె చేసిన పాడు పని ఏంటనే కదా మీ ప్రశ్న.
పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళా.. హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగంలో భాగంగా తన పని తాను చేసుకుంటూ అందరి చేత మంచి మనిషిగా పేరు సంపాదించుకుంది. కానీ, ఆమెలో మరో కోణం దాగి ఉందని మాత్రం వాళ్లు కనిపెట్టలేకపోయారు. విషయం ఏంటంటే? ఈ మహిళా హోంగార్డు మచిలీపట్నం పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ గది అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తుంది. మెల్ల మెల్లగా సీక్రెట్ గా ఇతరులతో వ్యభిచార చేయించడం మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈమె ఈ వ్యవహారాన్ని గత కొన్ని రోజుల నుంచి నడిపిస్తున్నట్లు సమాచారం.
ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు యువతులతో పాటు ఇద్దరి విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో మహిళా హోంగార్డు ప్రధాన సూత్రదారి అని తెలుసుని పోలీసులు సైతం నోళ్లు వెళ్లబెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళా హోంగార్డుపై చర్యలకు సిద్దమయ్యారు. మహిళా హోంగార్డు అయి ఉండి ఇలాంటి పాడు పనులకు తెర లేపిన ఈమె తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.