SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Khammam Married Woman Crime News On Jan 11th 2023

ముక్కు నొప్పి ఉందని ఆస్పత్రికి వెళ్లింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు!

  • Written By: Dharani
  • Published Date - Wed - 11 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ముక్కు నొప్పి ఉందని ఆస్పత్రికి వెళ్లింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు!

ముచ్చటగొలిపే.. ముగ్గురు పిల్లలు.. భార్యాబిడ్డలను అమితంగా ప్రేమించే భర్త.. ఎలాంటి కలతలు లేని సంసారం.. సగటు మహిళ తన వైవాహిక జీవితం ఎలా ఉండాలని ఆశిస్తుందో.. ఆమె కాపురం అలానే ఉంది. సంతోషంగా సాగుతున్న వారి జీవితాలు చూసి విధికి కన్ను కట్టుంది. ముక్కు నొప్పి రూపంలో వచ్చి.. వారి జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ముక్కు నొప్పి కారణంగా ఆస్పత్రికి వెళ్లిన ఆ మహిళ.. తన జీవితంలో ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంటుందని అస్సలు ఊహించలేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే.. అసలు ఆస్పత్రికే వెళ్లేది కాదేమో. కానీ విధిరాతను ఎవరు తప్పించలేరు కదా. ఆమె విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ వివరాలు..

ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన పుట్టకోటకు చెందిన సత్తి వెంకటలక్ష్మికి కొన్నాళ్ల క్రితం ముత్తయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల నుంచి వెంకటలక్ష్మి.. ముక్కులో నొప్పి వస్తుందని.. జనవరి 6న ఖమ్మం జిల్లాలో ఉన్న ఈఎన్‌టీ విభాగంలో వైద్యుడిని సంప్రదించారు. ఇక పరీక్షల అనంతరం వెంకటలక్ష్మికి.. డీఎన్‌ఎస్‌(డీవియేటెడ్‌ నాజల్‌ సెప్టమ్‌) సమస్య ఉందని గుర్తించారు. ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే సర్జరీ చేస్తున్న సమయంలో.. వెంకటలక్ష్మికి హఠాత్తుగా ఆయాసం వచ్చింది. కంట్రోల్‌ చేసే లోపే.. ఆమె మృతి చెందింది.

ఇక వైద్యుల నిర్లక్ష్యం వల్లే వెంకటలక్ష్మి మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంకటలక్ష్మికి గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ముక్కు నొప్పికి ఆపరేషన్‌ చేసే సమయంలోనే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. మృతి చెందిందని వెంకటలక్ష్మి తల్లి విజయ ఆరోపించింది. ఈ క్రమంలో ఆమె బంధువులతో కలిసి ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళన తెలిపారు. ఐసీయూ విభాగంలో ఫర్నిచర్‌, అద్దాలను ధ్వంసం చేశారు. వెంకటలక్ష్మికి వైద్యం చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరి ఆందోళనపై స్పందించిన వైద్య సిబ్బంది.. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యలుపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. అలానే వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Crime News
  • khammam
  • married woman
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam