వివాహేతర సంబంధాల్లో వేలు పెట్టిన కొందరి భార్యాభర్తల కాపురాలు ఎటు కాకుండా పోతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో తలదూర్చుతూ నిండు కాపురాలను నిట్టనిలువునా చీల్చుకుంటున్నారు. ఇదే దారిలో అడుగులు వేసిన ఓ మహిళ భర్తను కాదని మేనల్లుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక వీరిద్దరూ ఒకే రూంలో ఉండగా భర్త చూశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాంచీలో నివాసం ఉంటున్నారు కిరణ్, రాధా అనే భార్యాభర్తలు. అయితే భర్త కిరణ్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కిరణ్ డ్రైవర్ కావడంతో ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. అయితే ఇటీవల కిరణ్ మేనల్లుడు రాకేష్ చదువుకునేందుకు అత్త ఇంటికి వచ్చాడు. దీంతో భర్త లేకుండా ఒంటరిగా ఉండడంతో అత్త మేనల్లుడిపై మనసుపడింది. పైగా పిల్లలు కూడా లేకపోవడంతో అల్లుడిని బలవంతం పెట్టింది. దీంతో భయంతో అల్లుడు రాకేష్ మొదటగా వెనకడుగు వేశాడు.
ఇది కూడా చదవండి: Karnataka: కట్టుకున్న భర్తను నమ్మి అంత దూరం వెళ్లింది.. కానీ భర్త ఏం చేశాడో తెలుసా?
దీంతో అత్త అల్లుడు రాకేష్ ని ఏదో విధంగా తన ముగ్గులోకి దింపుకుంది. దీంతో భర్త లేని సమయం చూసిన అత్త అల్లుడితో తెగ ఎంజాయ్ చేసేది. అయితే ఇటీవల మరోసారి వీరిద్దరూ ఒకే రూంలో ఉండగా సడన్ గా భర్త ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీన్ ను చూసిన భర్త ఒక్కసారిగా షాక్ కు గురై భార్యకు విడాకులిచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.