SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » International Kabaddi Player Sandeep Singh Nangal Passes Away

బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దారుణ హత్య.. గ్రౌండ్ లోనే!

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 15 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దారుణ హత్య.. గ్రౌండ్ లోనే!

పంజాబ్ లోని జలంధర్ లోని మాలియన్ గ్రామంలో దారుణం జరిగింది. కొంత కాలంగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్.. స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో కబడ్డీ కప్ జరుగుతున్న సమయంలో సందీప్ సింగ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతని తల, ఛాతిపై దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది.

సందీప్ కేవలం పంజాబ్‌లోనే కాకుండా కెనడా, యుఎస్‌ఎ, యుకేలలో కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. భారతీయ కబడ్డీ పోటీదారైన సందీప్‌ ఖాతాలో అనేక విజయాలు ఉన్నాయి. కబడ్డీ ఆటలో అథ్లెటిక్ ప్రతిభ, నైపుణ్యం కారణంగా అతన్ని కొన్నిసార్లు డైమండ్ పోటీదారు అని పిలుస్తారు. సందీప్ నంగాల్ ప్రస్తుతం కబడ్డీ ఫెడరేషన్‌ నిర్వహిస్తున్నాడు. ఈ పోటీల్లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సందీప్‌ను కొందరు కాల్చి చంపి పరారయ్యారు.

హంతకులు ప్రేక్షకుల ముసుగులో వచ్చి సందీప్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. కాగా, కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానాన్నివ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

International Kabaddi player Sandeep Singh Nangal shot dead in #Jalandhar

It has started… the deterioration..

Mark my words.. AAP has no interest nor experience in running law & order.. especially in a border state..

I shudder to think what Punjab will become pic.twitter.com/x2VXxfPB8q

— Shehzad Jai Hind (@Shehzad_Ind) March 14, 2022

Tags :

  • International Kabaddi Player
  • Panjab
  • Sandeep Singh Nangal
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RRR సీన్ రిపీట్.. పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టిన వేల మంది!

RRR సీన్ రిపీట్.. పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టిన వేల మంది!

  • ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత!

  • క్లాస్ రూంలో మద్యం సేవించి టీచర్ మాస్ స్టెప్పులు..! వీడియో వైరల్

    క్లాస్ రూంలో మద్యం సేవించి టీచర్ మాస్ స్టెప్పులు..! వీడియో వైరల్

  • Sonu Sood: ఇలా జరగడం దురదృష్టకరం.. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనదే!

    Sonu Sood: ఇలా జరగడం దురదృష్టకరం.. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనదే!

  • వీడియో: 30 సెకన్లలో రూ.35 లక్షలు కొట్టేసిన 8 ఏళ్ల బాలుడు!

    వీడియో: 30 సెకన్లలో రూ.35 లక్షలు కొట్టేసిన 8 ఏళ్ల బాలుడు!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • మీరు బాగా తినగలరా..? అయితే లక్ష గెలుచుకోవచ్చు.. త్వరపడండి!

  • హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పిన మంత్రి KTR

  • ఈ ఫోటోలో పాప ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో క్యూట్.. నార్త్ లో హాట్!

  • స్టార్ హీరోల రికార్డు బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్.. ఎవరికీ సాధ్యం కాదిది..

  • మంచు లక్ష్మి కూతురికి యాక్సిడెంట్.. గాయాలు..!

  • విషాదం: ఇంటెల్ సహ వ్యవస్థాపకుడు కన్నుమూత

  • వీడియో: JCB డ్రైవర్ చేసిన పనికి.. TSRTC ఎండీ సజ్జనార్ ఫిదా!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam