ఇంటి యజమానిరాలిపై కార్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ఏడాది కాలంగా ఆమెను బెదిరిస్తూ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా గురుగ్రామ్ నగరంలో ఓ యువకుడు ఓ వక్తి వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అలా తాను పని చేస్తున్న క్రమంలోనే.. ఆ డ్రైవర్ యజమాని భార్యపై కన్నేశాడు. ఎలాగైన ఆమెతో కోరిక తీర్చుకోవాలని బలంగా అనుకున్నాడు.
అయితే 2019 డిసెంబర్ 19న యజమానురాలు ఇంట్లో ఒంటరిగా ఉండడం ఆ డ్రైవర్ గమనించాడు. ఇదే మంచి సమయమని భావించిన ఆ డ్రైవర్ కామంతో ఆమె ఉన్న గదిలోకి వెళ్లాడు. మెల్లగా వెనకాల నుంచి యజమానిరాలి ఒంటిపై చేతులు వేస్తూ అక్కడ, ఇక్కడ తడిమాడు. వెంటనే షాక్ తిన్న ఆ మహిళ అరుపులు వేయడం మొదలు పెట్టింది. అరిస్తే నీ భర్తను చంపుతానంటూ బెదిరించి అత్యాచారం చేశాడు. అలా ఏకంగా ఏడాది కాలం పాటు చాలా సార్లు యజమానిరాలిని బెదిరిస్తూ అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.
అయితే ఇన్నాళ్లు భరిస్తూ వచ్చిన ఆ మహిళ ఇక తట్టుకోలేకపోయింది. ఇదే విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా ఇంట్లో పని చేసే కార్ డ్రైవర్ నా కోరిక తీర్చాలని, లేకుండా నీ భర్తను చంపేస్తానని అత్యాచారం చేస్తున్నాడంటూ ఆ మహిళ డ్రైవర్ పై ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర తీవ్ర చర్చనీయాంశమవుతోంది.