SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Disabled Girl Issue Kerala Pathanamthitta District

వీడసలు తండ్రేనా.. దివ్యాంగురాలైన కూతురిపై అత్యాచారం!

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 29 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడసలు తండ్రేనా.. దివ్యాంగురాలైన కూతురిపై అత్యాచారం!

ఈ మద్య మహిళలపై ఎక్కడ చూసినా అత్యాచారాలు.. లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. దారుణం ఏంటంటే కామంతో రెచ్చిపోతున్న కొంతమంది దుర్మార్గులు వావివరుసలు మర్చిపోయి దారుణాలకు తెగబడుతున్నారు. కన్న కూతురుపై అత్యాచారం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. దివ్యాంగురాలైన బాలిక తండ్రి పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన కేరళాలో వెలుగు చూసింది.

ఇటీవల కొంత మంది కామంతో రెచ్చిపోయి వావివరుసలు మర్చిపోతున్నారు.. సొంత అక్కాచెల్లెల్లు, కూతుళ్లపై అత్యాచారం చేసిన దారుణ ఘటనలు ఎన్నో వెలుగులోయి వచ్చాయి. పతనంతిట్ట జిల్లాకు చెందిన 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై 45 ఏళ్ల తండ్రి కృరమృగంలో రెచ్చిపోతూ పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేయడమే కాదు.. ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ పై అత్యంత దారుణంగా దాడి చేస్తూ హింసించేవాడు. ఈ బాధలు తట్టుకోలేక ఆ బాలిక భయంతో పారిపోయి స్కూల్లో తలదాచుకుంది. తెల్లవారుజామున పాఠశాలకు ఉపాధ్యాయులు రావడంతో ఏడుస్తూ కనిపించిన బాలికకు ధైర్యం చెప్పారు.. తండ్రి చేస్తున్న అకృత్యాల గురించి ఆ బాలిక వివరించింది.

దివ్యాంగ బాలిక చెప్పిన మాటలు విన్న ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే చైల్డ్ లైన్ కార్యకర్తలకు సమాచారం అందించారు ఉపాధ్యాయుడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. కొంతకాలం క్రితం నిందితుడి వేధింపులు భరించలేక అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది.. అప్పటి నుంచి దివ్యాంగురాలైన బాలిక తండ్రి వద్దనే ఉంటుంది. ఒంటరిగా ఉన్న ఆ బాలిక తండ్రి ప్రతిరోజూ తాగి వచ్చి కామంతో కూతురిపై రెచ్చిపోయి అత్యాచారం చేస్తూ వచ్చాడు.

Join Our Whatsapp Channel

ఈ మద్య ఆ బాలికను చిత్ర హింసలకు గురిచేయడంతో భరించలేక భయంతో పారిపోయి స్కూల్లో దాచుకోవడం.. ఉపాధ్యాయులకు చెప్పడంతో కీచక తండ్రి గుట్టు బయటపడింది. విచారణ చేసిన కోర్టు తండ్రి దుర్మార్గంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. వివిధ సెక్షన్ల ప్రకారం అతనికి 107 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు నాలుగు లక్షల జరిమానా విధించింది. ఆ జరిమానా మొత్తం బాలికకు పరిహారంగా అందించాల్సిందిగా తీర్మాణం చేసింది.

Tags :

  • Disabled Person
  • girl
  • kerala
  • national news
  • Pathanamthitta
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

  • ఫ్యూచర్ లో ఉండేవి ఈ మూడు ఉద్యోగాలే.. అసలు నిజం చెప్పిన AI ఎక్స్ పర్ట్

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2,721 టీచర్ పోస్టులతో AP DSC 2026 నోటిఫికేషన్

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • శ్రీదేవి పోరాటం గెలిచింది.. ప్రియుడితో పెళ్లి జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam