SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Delhi Mother And Son Crime News

లేడీ అఫ్తాబ్‌: భర్తను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచింది..

    Published Date - Mon - 28 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
లేడీ అఫ్తాబ్‌: భర్తను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచింది..

నెల క్రితం ఢిల్లీలో వెలుగుచూసిన శ్రద్ధా వాకర్‌ ఉందంతం దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియుడు అఫ్తాబ్‌ ఆమెను దారుణంగా చంపి, శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. అనంతరం ఆ ముక్కల్ని ప్రిజ్‌లో దాచాడు. 18 రోజుల్లో ఆ ముక్కల్ని నగరంలోని అక్కడక్కడా పడేశాడు. ఈ సంఘటన మరువక ముందే అచ్చం ఇలాంటి సంఘటనే ఢిల్లీలో మరొకటి చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో బాధింపబడింది ఆడవాళ్లు కాదు.. ఓ పురుషుడు. కట్టుకున్న భార్యే అతడ్ని చంపింది. అది కూడా తన కుమారుడి సహాయంతో. భర్తను చంపిన తర్వాత భార్య, కుమారుడు అతడి మృతదేహ్నాన్ని ముక్కలు చేశారు. అనంతరం ఆ ముక్కల్ని అప్పుడప్పుడూ దగ్గరలోని గ్రౌండ్‌లో పడేస్తూ వచ్చారు. చివరకు పాపం పండి సోమవారం పోలీసులకు చిక్కారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ, పాండవ్‌ నగర్‌కు చెందిన పూనమ్‌, దాస్‌ భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు దీపక్‌ ఉన్నాడు. గత కొంత కాలంగా దాస్‌ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే పూనమ్‌, అతడికి మత్తు మంది ఇచ్చింది. అనంతరం కుమారుడి సహాయంతో గొంతు నులిమి చంపింది. అతడ్ని చంపేసిన తర్వాత శవాన్ని బయటపడేయటం వారికి ఇబ్బందిగా మారింది.

దీంతో దాస్‌ శవాన్ని ముక్కలుగా చేశారు. అనంతరం అవి పాడవకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో దాచారు. తర్వాత ఆ ముక్కల్ని కొన్ని కొన్నిగా ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి దగ్గరలోని గ్రౌండ్‌లో పడేస్తూ వచ్చారు. అయితే, ప్లాస్టిక్‌ కవర్లలో మనిషి శరీర భాగాలు ఉండటం స్థానికుల కంట పడింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముక్కలు పడేసిన ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా పూనమ్‌, దీపక్‌లు కవర్లతో గ్రౌండ్‌లోకి వెళ్లటం కనపడింది. దీంతో పోలీసులు సోమవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

A woman along with her son arrested by Crime Branch in Delhi’s Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch

(CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X

— ANI (@ANI) November 28, 2022

Tags :

  • Crime News
  • Delhi
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాయ్ ఫ్రెండ్ తో నగ్నంగా భార్య! ఆ వీడియోలు చూసిన భర్త ఏం చేశాడంటే?

బాయ్ ఫ్రెండ్ తో నగ్నంగా భార్య! ఆ వీడియోలు చూసిన భర్త ఏం చేశాడంటే?

  • అర్ధరాత్రి బెడ్ రూంలో మంచం కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు ఏమైందంటే..?

    అర్ధరాత్రి బెడ్ రూంలో మంచం కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు ఏమైందంటే..?

  • 16 ఏళ్ల బాలుడితో 32 ఏళ్ల మహిళ ప్రేమాయణం! మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే?

    16 ఏళ్ల బాలుడితో 32 ఏళ్ల మహిళ ప్రేమాయణం! మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే?

  • బ్రేకింగ్‌: సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం!

    బ్రేకింగ్‌: సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం!

  • రాత్రి ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావని అడిగన భర్త, కోపంతో యాసిడ్ పోసిన భార్య!

    రాత్రి ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావని అడిగన భర్త, కోపంతో యాసిడ్ పోసిన భ...

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..
vs-icon

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!
vs-icon

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..
vs-icon

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..

తాజా వార్తలు

  • ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు!

  • వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు!

  • వీడియో: ‘బిబి జోడి’లో వార్! స్టేజ్ పై ఏడ్చేసిన భానుశ్రీ!

  • 13 గంటలు గాల్లో ప్రయాణించిన ఫ్లైట్.. మళ్లీ టేకాఫ్ అయిన చోటుకే! ఎందుకంటే?

  • ముక్కు అవినాష్ పై నటి సదా సీరియస్! వీడియో వైరల్!

  • రెండో గర్ల్ ఫ్రెండ్ తోనూ టీమిండియా క్రికెటర్ బ్రేకప్? ప్రియురాలి పోస్ట్ వైరల్..

  • బ్రేకింగ్: తారకరత్న ఆరోగ్యస్థితిపై నారాయణ డాక్టర్స్ లేటెస్ట్ బులెటిన్!

Most viewed

  • అభిమాన నాయకుడి ఫొటోను టాటూగా వేయించుకున్న హీరో విశాల్

  • అబార్షన్ కోసం ఆర్ఎంపీ వద్దకు వెళ్లిన వివాహిత! అతడు చేసిన పనికి..

  • ఆస్కార్ రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా? మొత్తం రూల్స్ ఇవే!

  • బాలీవుడ్ మూవీలో విలన్ గా కరీంనగర్ కుర్రాడు.. ట్రైలర్ లాంఛ్‌ చేసిన ఎన్.శంకర్!

  • అమ్మకు రెండో పెళ్లి చేసిన కొడుకు.. నెట్టింట వైరలవుతోన్న స్టోరీ!

  • ఆస్కార్ నామినేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కు నిరాశ!

  • వరల్డ్ కప్ ఉంది..ఈసారి IPLలో ఆ ప్లేయర్స్ కి అనుమతి ఉండదు: రాహుల్ ద్రవిడ్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam