కూతురు చెడు మార్గాల్లో వెళ్తుంటే మందలించాల్సిన తల్లిదండ్రులే తప్పులు చేస్తున్నారు. విషయం ఏంటంటే? అమెరికాలోని ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుళ్ల ప్రేమలో పడ్డారు. దీంతో ఇటీవల ఆ ఇద్దరు కూతుళ్లు తమ ప్రియుళ్లను తల్లికి పరిచయం చేశారు. ఇక అప్పటి నుంచి తల్లి తన ఇద్దరు కూతుళ్ల బాయ్ ఫ్రెండ్స్ పై మనసుపడింది. ఇంతటితో ఆగలేదు.. చివరికి ఇద్దరు కూతుళ్ల ప్రియుళ్లను కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫోర్నియాకు చెందిన లైటల్ అనే మహిళకు పెళ్లై వయసుకొచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుళ్లు ప్రేమలో పడ్డారు. అయితే ఇటీవల ఆ మహిళ ఇద్దరు కూతుళ్లు తల్లికి తమ బాయ్ ఫ్రెండ్స్ ని పరిచయం చేశారు. దీంతో వారిని చూసిన ఆ తల్లి కూతుళ్ల ప్రియుళ్లపై మోజుపడింది. ఎలాగైన వారితో కోరిక తీర్చుకోవాలని ఆ మహిళ బలంగా అనుకుంది. ఇక అనుకున్నదే ఆలస్యం.., ఇటీవల తన ఇద్దరి కూతుళ్ల ప్రియుళ్లను కిడ్నాప్ చేసి విసేలియాకు కారులో తీసుకెళ్లింది.
అనంతరం అక్కడికి వెళ్లాక ఆ ఇద్దరి కుర్రాళ్లను బలవంతం చేసి బెదిరించి మరీ తన శారీరక కోరికలు తీర్చుకుంది. అలా ఆ మహిళ అనేకసార్లు బలవంతం చేయడంతో ఆ ఇద్దరు యువకులు తట్టుకోలేకపోయారు. ఆ మహిళ పెట్టే టార్చర్ ను భరించలేక ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరి యువకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.