SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Worlds First Colour Changing Car Is Coming From Bmw

BMW అద్భుతం! మార్కెట్ లోకి రంగులు మారే కారు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 7 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
BMW అద్భుతం! మార్కెట్ లోకి రంగులు మారే కారు!

మనం కారు కొనాలి అనుకుంటే షోరూమ్ కి వెళ్లి మనకు నచ్చిన కలర్, మోడల్ చూసి తీసుకుంటాం. ఒక్కొక్కసారి కారు కొన్నాక.. బయట వేరే కారు చూసి ఆ కలర్‌ కొనుంటే బాగుండేదిగా అనే ఫీలింగ్‌ వస్తుంటుంది. కానీ, కలర్‌ కి ఒక కారు కొనడం అంటే కష్టం కదా. అయితే.. ఒకే కారు మనకు నచ్చిన రంగుల్లోకి మారితే.. ఎంత బాగుంటుంది? ఇది నిజం కాబోతుంది. క్షణాల్లో రంగులు మారే కారు త్వరలో మార్కెట్లోకి రానుంది!

BMW HAS A COLOR CHANGING CAR IN LAS VEGAS RIGHT NOW! #CES2022 pic.twitter.com/vgKMDiRedE

— The Kilowatts 🚗⚡️ (@klwtts) January 5, 2022

జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ BMW.. ఐఎక్స్ ఫ్లో  పేరుతో రంగులు మారే కారును రూపొందించింది. బటన్ నొక్కగానే కలర్ మారిపోవడం ఈ కారు ప్రత్యేకత! ఈ వినూత్న ఎలక్ట్రిక్ కారు ను లాస్ వేగస్‌ లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES-2022)లో ఆవిష్కరించింది. BMW ఐఎక్స్ ఫ్లో కారును ప్రత్యేకమైన ‘ఎలక్ట్రోఫొరెటిక్’ టెక్నాలజీతో రూపొందించారు. ఈ-ఇంక్ కంపెనీ సహకారంతో ఈ టెక్నాలజీని కారులో వినియోగించారు.

It don’t matter if your black or white! pic.twitter.com/D8eOHa6sXu

— The Kilowatts 🚗⚡️ (@klwtts) January 5, 2022

CES-22 షోలో కారు ఆవిష్కరణ సందర్భంగా  బీఎండబ్ల్యూ ప్రతినిధులు మాట్లాడుతూ.. “మీరు వేసుకునే దుస్తులను నచ్చిన కలర్ లో ఎంపిక చేసుకుంటారు. అదే విధంగా ఇప్పుడు ఎంచక్కా మీరు కారు రంగును కూడా ఎంచుకోవచ్చు” అని చెప్పారు. ఈ కారు పూర్తి ఫీచర్ల గురించి ఈ సంస్థ వెల్లడించలేదు. ఇలా రంగులు మారే టెక్నాలజీ వల్ల కారులో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సామర్థ్యాలూ మెరుగుపడతాయని ఆ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో కారు లోపలి ఇంటీరియర్ రంగులను కూడా మార్చే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఈ మోడల్ కు సంబంధించిన ఓ వీడియోను ఈ సంస్థ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. త్వరలో ఇలా రంగులు మార్చే కారు  మార్కెట్లోకి రానుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

It’s basically a Kindle on wheels! 📖 pic.twitter.com/jA0tDQ8Qqp

— The Kilowatts 🚗⚡️ (@klwtts) January 6, 2022

Tags :

  • automobile news updates
  • BMW
  • colours
  • Electric Cars
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

MG Comet EV: ఈ కారుని మూడేళ్లు వాడుకుని తిరిగిస్తే.. కంపెనీ రూ. 6 లక్షలు ఇస్తుంది..

MG Comet EV: ఈ కారుని మూడేళ్లు వాడుకుని తిరిగిస్తే.. కంపెనీ రూ. 6 లక్షలు ఇస్తుంది..

  • రన్నింగ్‌లో కారు టైరు పేలినా ప్రమాదం ఉండదు.. దీని ప్రత్యేకత ఇదే!

    రన్నింగ్‌లో కారు టైరు పేలినా ప్రమాదం ఉండదు.. దీని ప్రత్యేకత ఇదే!

  • Volkswagen: అదిరిపోయే EV.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి గోవా వెళ్లిపోవచ్చు!

    Volkswagen: అదిరిపోయే EV.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి గోవా వెళ్లిపోవచ్చు!

  • స్కూల్ కి వెళ్లనని మారం.. 5 ఏళ్ల పాపకి కోట్ల విలువైన కారు గిఫ్ట్

    స్కూల్ కి వెళ్లనని మారం.. 5 ఏళ్ల పాపకి కోట్ల విలువైన కారు గిఫ్ట్

  • MG నుంచి బడ్జెట్ లో EV.. అదిరిపోయే ఫీచర్లతో..!

    MG నుంచి బడ్జెట్ లో EV.. అదిరిపోయే ఫీచర్లతో..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam