ఈ కాలంలో కృషితో పాటు టెక్నాలజీపై పట్టు కూడా తప్పని సరి. వీఆర్ రాజా గురించి యూట్యూబ్ యూజర్లకు పెద్దగా పరిచయం అవసరంలేదు. మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ను ఓపెన్ చేశాడు. అవి కూడా సక్సెస్ అయ్యాయి.
‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ అని అడవి రాముడు సినిమాలో ఓ పాట ఉంది. అయితే, ఈ కాలంలో కృషితో పాటు టెక్నాలజీపై పట్టు కూడా తప్పని సరిగా ఉండాలి. అలా ఉంటేనే మనం అనుకున్నది సాధించగలుగుతాము. ముఖ్యంగా యూట్యూబ్‌లో సక్సెస్ సాధించాలనుకున్న వారికి తెలివితేటలు, ఓపికతో పాటు కొన్ని టెక్నిక్‌లు కూడా తెలిసి ఉండాలి. అలా అన్ని విధాలా యూట్యూబ్‌పై పట్టు సాధించి విజయం వైపు దూసుకెళుతున్న వారు యూట్యూబ్ స్టార్‌లుగా రాణిస్తున్నారు. నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో వీర్ రాజా ఒకరు.
వీఆర్ రాజా గురించి యూట్యూబ్ యూజర్లకు పెద్దగా పరిచయం అవసరంలేదు. రాజా అనే యువకుడు 2020లో ‘వీఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు’ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్‌ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ యూట్యూబ్ ఛానల్‌కు 1.3 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతడు పెట్టే వీడియోలకు ప్రతీరోజు కొన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయి. దీంతో అతడు వీఆర్ రాజా, వీఆర్ రాజా ఎక్స్‌క్లూజివ్, వీఆర్ ఆటగాడు పేరిట మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ను ఓపెన్ చేశాడు. అవి కూడా సక్సెస్ అయ్యాయి. వీఆర్ రాజా ఛానళ్లు అంతలా సక్సెస్ కావటానికి అతడి స్వయం కృషితో పాటు.. యూట్యూబ్‌లో ఎలా సక్సెస్ సాధించాలో అతడికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది. అందుకే సక్సెస్ సాధించగలిగాడు.
మరి, మీరు కూడా యూట్యూబ్‌లో ఛానల్ పెట్టి వీఆర్ రాజాలా సక్సెస్ సాధించాలని అనుకుంటున్నారా? కానీ, యూట్యూబ్ ఛానల్ ఎలా మొదలుపెట్టాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే, మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్‌ఫుల్ జర్నీ ఇన్‌పుట్స్‌తో మీ కందిస్తున్నారు.. యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్సు ద్వారా మీరు యూట్యూబ్‌ను ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. సెకండ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఉన్న చోటునుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. నెలకు ఓ మంచి అమౌంట్‌ను పొందవచ్చు.
యూట్యూబ్ మాస్టర్ కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.