SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Reports Tata Group Buy Iphone Maker Taiwan Wistron India Facility

ఐఫోన్ తయారీలోకి టాటా గ్రూప్.. ఇక చైనాకు చుక్కలే!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 30 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐఫోన్ తయారీలోకి టాటా గ్రూప్.. ఇక చైనాకు చుక్కలే!

దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది. ఆటోమొబైల్, ఐటీ, స్టీల్.. ఇలా వివిధ రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న టాటా గ్రూప్ త్వరలో స్మార్ట్ ఫోన్ తయారీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ కు చెందిన ఐఫోన్ల తయారీని భారత్ లో టాటా గ్రూప్ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇండియాలో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు తైవాన్ కు చెందిన విస్ట్రోన్ కార్ప్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చైనాలో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి కట్టడి కోసం చైనా ప్రభుత్వం అక్కడక్కడ లాక్‌డౌన్ విధిస్తోంది. దీంతో.. ఇప్పటికే మార్కెట్లోకి రావాల్సిన ఐఫోన్లు ఆలస్యమవుతున్నాయి. అసలే కొత్త సంవత్సరం రానుంది. దీంతో డిమాండ్ మరింత పీక్స్‌లో ఉండనుంది. ఇదే సమయంలో భారత్‌లో తన మార్కెట్‌ను విస్తరించుకునేందుకు యాపిల్ ప్రణాళికలు రచిస్తోంది. దీనిని మంచి అవకాశంగా భావిస్తోంది టాటా గ్రూప్‌. ఇప్పటికే ఐఫోన్ తయారీ రణగంలో ఉన్న కంపనీని సొంతం చేసుకుంటే పనులు త్వరగా అవుతాయని భావిస్తోంది. అందుకోసం తైపీకి చెందిన విస్ట్రోన్‌ కార్పొరేషన్ ను చేజిక్కించుకునే పనిలో ఉంది. దీనికోసం టాటా గ్రూప్ 612.6 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రముఖ జాతీయ పత్రిక కథనాన్ని నివేదించింది.

కాగా, 2017 నుంచి విన్స్టన్ కార్పొరేషన్ భారత్ లో ఐఫోన్ తయారీని చేపడుతోంది. ఈ మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ కర్ణాటక బెంగళూరులోనే ఉంది. దీన్ని చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం తైవాన్ దిగ్గజ కంపెనీలైన విస్ట్రోన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూపు భారత్‌లోని చెన్నైలో ఐఫోన్లను తయారుచేస్తోన్న విషయం తెలిసిందే. కాగా భారతీయ కంపెనీ ఐఫోన్లు తయారు చేస్తే చైనా సవాళ్లను ఎదుర్కోవడంలో దేశీయ సెల్‌ఫోన్ రంగానికి ఊతమిచ్చినట్టవుతుంది. ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రానిక్ రంగంలో చైనా హవానే కొనసాగుతోంది. ఒకవేళ టాటా గ్రూప్ యోచిస్తున్నట్టు విస్ట్రోన్‌తో ఒప్పందం కుదిరితే భారత్‌లో ఐఫోన్ తయారీ చేపట్టనున్న తొలి దేశీయ కంపెనీగా టాటా నిలవనుంది. అంతేకాదు.. చైనా పెత్తనానికి కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది.

Join Our Whatsapp Channel

Tata Group is in talks with Wistron to buy its manufacturing facility in Karnataka for Rs 4,000-5,000 crore.#TataGroup #iPhone #India #Karnataka pic.twitter.com/yFGbDuE0mR

— Socialbait (@TheSocialbait) November 30, 2022

Tags :

  • Bangalore
  • business news
  • iphone
  • Taiwan
  • Tata group
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam