SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Karnataka Woman Won Legal Battle Against Sbi In Consumer Court

SBI కి షాకిచ్చిన కోర్టు.. మహిళకు అనుకూలంగా తీర్పు.. 54 లక్షల లోను మాఫీ!

  • Written By: Dharani
  • Updated On - Fri - 22 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SBI కి షాకిచ్చిన కోర్టు.. మహిళకు అనుకూలంగా తీర్పు.. 54 లక్షల లోను మాఫీ!

మన దేశంలో బ్యాంకుల పని తీరు ఎలా ఉంటుందో.. సామాన్యులు, రైతులు, పేద, మధ్య తరగతి వారి పట్ల బ్యాంకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో అందరికి తెలుసు. వేల కోట్లు దోచుకున్న వారిని.. ఏమనరు.. వారికి జోలికి వెళ్లాలన్నా.. భయపడతారు. కానీ పేదలు, రైతుల విషయంలో మాత్రం.. లోన్‌ డబ్బుల చెల్లింపుల విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా.. వారికి మనశాంతి కరువయ్యేలా ప్రవర్తిస్తాయి. కాబూలీవాలాల కన్నా దారుణంగా ప్రవర్తించి.. ఆఖరికి.. వారు ప్రాణాలు తీసుకునే కాడికి తీసుకువస్తారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ మీద ఇలాంటి విమర్శలు ఎన్ని ఉన్నా.. అవి మాత్రం వాటి తీరును మార్చుకోవడం లేదు. ఆఖరికి కోర్టులు మొట్టి కాయలు వేసిన వాటి తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

ఈ క్రమంలో దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు కన్సూమర్ కోర్టు షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఎస్‌బీఐపై వేసిన కేసులో.. ఆమెకు అనుకూలంగా తీర్పును ప్రకటించింది. అంతేకాక మహిళ విషయంలో రూ. 54 లక్షల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయాలని, ఆమెకు రూ. లక్ష పరిహారం, వ్యాజ్యం ఖర్చులు కింద రూ. 20వేలు చెల్లించాలని తీర్పు వెల్లడించింది. ఆవివరాలు..

sbi loan

Join Our Whatsapp Channel

బెంగళూరుకు చెందిన ధరణి అనే మహిళ విషయంలో కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. ధరణి వివాహిత. గతేడాది కరోనా వల్ల భర్త రూపేష్ రెడ్డి మరణించాడు. ఆమెకు ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రావాల్సిన డబ్బులు కోసం బ్యాంక్ సిబ్బందిని సంప్రదించింది. అయితే బ్యాంక్ సిబ్బంది మాత్రం ఆమెను లోన్ డబ్బులు చెల్లించాలని కోరారు. పలుమార్లు బ్యాంకు సిబ్బంది నుంచి ఇదే ఇబ్బంది ఎదురవ్వడంతో.. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ బెంగళూరు అర్బన్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్సూమర్ డిస్‌ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌ను ఆశ్రయించింది ధరణి. తన భర్త మరణం తర్వాత పిల్లలు, తల్లిదండ్రుల పోషణ, ఇంటి ఖర్చులు వంటి వాటికే డబ్బులు లేవని, కేవలం ఇన్సూరెన్స్ కవర్ మీదనే ఆధారపడ్డానని, కానీ బ్యాంక్ మాత్రం లోన్ మాఫీ చేయడం లేదని ఆమె కోర్టుకు తెలిపింది.

sbi loan

ధరణి వాదనలపై బ్యాంక్ సిబ్బంది కౌంటర్ దాఖలు చేశారు. ధరణి, ఆమె భర్త ఇన్సూరెన్స్ పాలసీకోసం లిఖిత పూర్వకంగా అంగీకారం తెలియజేయలేదని, అఫ్లికేషన్ లో ఎస్‌ టిక్ పెట్టడం ద్వారా అంగీకారం తెలియజేశారని పేర్కొంది. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇష్యూ చేయలేదని, ప్రీమియం కట్ చేసుకున్నా కూడా అది ఎస్‌బీఐ లైఫ్‌కు చేరలేదని, ఈ కారణంగా రుణ గ్రహీతకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదని బ్యాంక్ సిబ్బంది కోర్టుకు తెలిపారు. అయితే బ్యాంక్ సిబ్బంది వాదనను కోర్టు తోసిపుచ్చింది.

హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్ కవరేజ్ విషయంలో సర్వీసుల లోపం స్పష్టంగా కనిపిస్తోందని, లోన్ మంజూరు సమయంలో ఇన్సూరెన్స్ పాలసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకులదేనని కోర్టు తెలిపింది. రుణ గ్రహీతలకు తెలియజేయకుండానే ఇన్సూరెన్స్‌ను క్యాన్సల్ చేయడం రూల్స్‌కు వ్యతిరేకమని తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ సిబ్బంది తీరును తప్పుబడుతు తీర్పును వెలువరించింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: SBI WhatsApp Banking: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌ బ్యాలెన్స్‌, మినీ స్టేట్‌మెంట్‌.. అన్ని వాట్సాప్‌ లోనే..!
  • ఇది కూడా చదవండి: Dinesh Kumar Khara: SBI ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా జీతం ఎంతో తెలుసా..?

Tags :

  • bengaluru
  • Karnataka
  • latest telugu news
  • loan wave
  • sbi
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

    వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

    భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

  • ఆ బాధ భరించలేక బ్యాంక్ మేనేజర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే?

    ఆ బాధ భరించలేక బ్యాంక్ మేనేజర్ షాకింగ్ నిర్ణయం.. అసలు ఏం జరిగిందంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam