సొంత ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. మరణించే లోగా తమకంటూ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. అయితే.. ప్రస్తుత కాలంలో సొంత ఇంటి నిర్మాణం అంత తేలికైన పని కాదు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్, ఇసుక, ఇటుక.. ఇలాంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. ఎంత సింపుల్ గా ఇంటి నిర్మాణం చేయాలన్నా లక్షల్లోనే ఖర్చు అవుతుంది. ఇక అదే హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో అయితే ఖర్చు మరింత ఎక్కువ. కానీ ఒక్కసారి ఇల్లు నిర్మించుకుంటే తరాల వరకు నిలిచి ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇళ్లు కడతారు.
ఇక చాలా మంది ఇల్లు కట్టడం కోసం హోమ్ లోన్ మీద ఆధార పడతారు. మరి ఇంటి నిర్మాణం కోసం ఇలా హోమ్ లోన్ తీసుకోవడం సరైన పద్ధతేనా?. ఎంత లోనుకి ఎంత ఈఎంఐ కట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మనం కట్టే అమౌంట్ లో.. ఇంట్రెస్ట్ ఎంత కట్ అవుతుంది? లోన్ అమౌంట్ ఎంత కట్ అవుతుంది తదితర పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
ఇది కూడా చదవండి: నెలకు రూ.35 వేలు సంపాదించే మంచి అవకాశం.. ఎలా అంటే?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.