చలికాలం దాదాపుగా పూర్తయ్యే దశకు చేరుకుంది. ఫిబ్రవరి 18 తర్వాత వాతావరణం క్రమంగా మారుతూ ఉంటుంది. మార్చి వచ్చిందంటే ఇంక ఎండలు ముదిరిపోతాయి. అందరూ ఈ సమయంలో ఏసీలు కొనేందుకు చూస్తుంటారు. అయితే ఎండలు ముదిరిన తర్వాత ఏసీ కొనడం అనేది తెలివితక్కువ పని అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే అప్పుడు వాటికి డిమాండ్ ఉంటుంది కాబట్టి సాధారణం కంటే రేటు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సమ్మర్ లో ఏసీ కొనాలి అనుకుంటే ఇప్పుడే కొనుక్కోవడం మంచిది. ప్రస్తుంత ఇ-కామర్స్ సైట్ లో అందుబాటులో ఉన్న కొన్ని ఏసీలు, వాటిపై ఉన్న ఆఫర్లు గురించి తెలుసుకుందాం.
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థకు చెందిన ఏసీ ఒకటి బడ్జెట్ లిస్ట్ లో ఉంది. 1 టన్ 3 స్టార్ రేటింగ్, యాంటీ కొరోషన్ టెక్నాలజీ, కాపర్ క్యాండిల్స్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.49,900 కాగా దీనిని 49 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.26,490కే అందిస్తోంది. 1 టన్ కెపాసిటీతో ఇంత తక్కువ ధరలో ఏసీ రావడం మంచి అవకాశం అంటున్నారు. ఈ 1 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఏసీల్లో డైకిన్ కంపెనీకి మంచి పేరుంది. దీని నుంచి 0.8 టన్ కెపాసిటీతో ఒక బడ్జెట్ ఏసీ అందుబాటులో ఉంది. కాపర్, పీఎం 2.5 ఫిల్టర్, 3 స్టార్ రేటింగ్, 2.8 కిలో వాట్స్ కూలింగ్ పవర్ తో ఈ ఏసీ వస్తోంది. దీన ఎమ్మార్పీ రూ.37,400 కాగా.. 26 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.27,700కే అందిస్తున్నారు. ఈ డైకిన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎలక్ట్రానిక్స్ గోడ్రెజ్ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. దీని నుంచి 3 స్టార్ రేటింగ్ తో 1 టన్ ఏసీ ఒకటి బడ్జెట్ లో అందుబాటులో ఉంది. స్ల్పిట్ టెక్నాలజీ, 5 ఇన్ 1 కన్వర్టబుల్, 100 శాతం కాపర్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.42,900 కాగా 31 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.29,490కే అందిస్తున్నారు. ఈ గోడ్రెజ్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వోల్టాస్ నుంచి 0.75 టన్ కెపాసిటీతో 3 స్టార్ ఏసీ అందుబాటులో ఉంది. కాపర్, డస్ట్ ఫిల్టర్ కలిగిన స్ల్పిట్ ఏసీ ఇది. దీని ధర రూ.59,900 కాగా 51 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.29,490కే అందిస్తున్నారు. ఈ వోల్టాస్ 0.75 టన్ ఏసీని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్లూస్టార్ నుంచి 4 స్టార్ రేటింగ్ తో ఉన్న 0.8 టన్ విండో ఏసీ ఒకటి బడ్జెట్ లో ఉంది. ఆటో క్లీన్, డస్ట్ ఫిల్టర్, కాపర్, ఫాస్ట్ కూలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.30,000 కాగా 17 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.24,990కే అందిస్తున్నారు. ఈ బ్లూస్టార్ విండో ఏసీ కొనుగోలు చసేందుకు క్లిక్ చేయండి.
హయర్ కంపెనీ నుంచి 0.9 టన్ కెపాసిటీ, 3 స్టార్ రేటింగ్ తో ఒక ఏసీ ఉంది. ఇది వాష్ క్లీన్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ. 3600 కూలింగ్ పవర్, డిజి డ్యూయల్ ఇన్వర్టర్, వాష్ క్లీన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది రూ.27,990కే లభిస్తోంది. ఈ హయర్ 0.9 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎల్జీ కంపెనీ నుంచి ఒక మంచి ఏసీ అందుబాటులో ఉంది. కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పవచ్చు. ఇది ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ. యాంటి వైరస్ ప్రొటేక్షన్ తో హెచ్ డీ ఫిల్టర్ కూడా ఉంది. ఇది 2023 సంవత్సరంలో వచ్చిన కొత్త మోడల్. ఫాస్ట్ కూలింగ్, ఆటో క్లీన్, ఇన్వర్టర్ కంప్రెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.57,990 కాగా 47 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.30,990కి అందిస్తున్నారు. ఈ ఎల్జీ 0.8 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.