ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో చేతిలో మొబైల్ లేకుంటే కాలం గడవదు. అది చేతిలో లేని సమయంలో ఏదో వెలితి అనిపిస్తుంటది ప్రతిఒక్కరికి. ప్రస్తుతం మార్కెట్‌లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ తొలి 5జీ ఫోన్‌ను ‘జీరో 5జీ’ పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఇన్ఫినిక్స్ జీరో 5జీ స్పెసిఫికేషన్స్
ఫ్లిప్‌కార్ట్‌లో రేపటి (ఫిబ్రవరి18) నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.999 విలువ చేసే ఇన్ఫినిక్స్ స్నాకర్ (ఐరాకర్)ను కేవలం రూ.1కే అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.
Introducing Infinix ZERO 5G-fastest 5G phone in the segment. Experience lightning fast 5G performance with Dimensity 900 processor + Antutu score 475073 & fastest memory speed with UFS 3.1 & LPDDR5.
Launch @ ₹19,999
Sale: 18th Feb @Flipkart
Know more: https://t.co/jqYba4l1cn pic.twitter.com/H3uDRrEyXm— What ?!! Zero 5G @14,098 ?! (@InfinixIndia) February 14, 2022