మనిషి జీవితంలో వంట చేయడం అనేది నిత్యకృత్యం. మహా అయితే ఒకటి రెండుసార్లు మాత్రమే బయట తినే ప్రయత్నం, ధైర్యం చేస్తారు. దాదాపుగా ఇంట్లో వండుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా రూమ్స్ లో ఉండే బ్యాచిలర్స్ ఈ ఇండక్షన్ స్టవ్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వారు చదువు, ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ గ్యాస్ స్టౌవ్, ఎల్‌పీజీ తీసుకోవడం కాస్త కష్టం. అందుకే సింపుల్ గా ఇండక్షన్ స్టౌవ్ తీసుకోవాలి అనుకుంటారు. కానీ, ఏది బెస్ట్? ఏది తక్కువ ధర అనేది మాత్రం క్లారిటీ ఉండదు. అలాంటి వారి కోసం ఇ-కామర్స్ లో లభిస్తున్న బెస్ట్ ఇండక్షన్ స్టౌవ్స్ గురించి సమాచారాన్ని తీసుకొచ్చాం.
ఇండక్షన్ స్టౌవ్స్ విషయంలో ఎక్కువగా పీజియాన్ నుంచి వచ్చిన ఈ మోడల్ పైనే ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రముఖ ఇ-కామర్స్ సైట్ లో దాదాపుగా 54 వేలకు పైగా రేటింగ్, ఫీడ్ బ్యాక్స్ ఉన్నాయి. ఇది 1800 వాట్ సామర్థ్యంతో వస్తోంది. దీని ఎమ్మార్పీ 3,193 కాగా 47 శాతం డిస్కౌంట్ తో కేవలం 1,689కే అందిస్తున్నారు. ఈ పీజియాన్ ఇండక్షన్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫిలిప్స్ నుంచి ఎంతో అద్భుతమైన ఇండక్షన్ స్టౌవ్ చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది గ్లాస్ టాప్, ఫెదర్ టచ్ ఫీచర్లతో వస్తోంది. పైగా ఇది 2100 వాట్స్ సామర్థ్యం కలది. దీని ఎమ్మార్పీ రూ.5,995 కాగా 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,999కే అందిస్తున్నారు. ఈ ఫిలిప్స్ వివా ఇండక్షన్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రెస్టీజ్ నుంచి మంచి ఇండక్షన్ స్టౌవ్ అందుబాటులో ఉంది. ఇది కాస్త తక్కువ వాట్స్ సామర్థ్యం కోరుకునే వారికి పనికొస్తుంది. ఈ స్టౌవ్ 1600 వాట్స్ సామర్థ్యం, పుష్ బటన్ టెక్నాలజీతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.2,375 కాగా 16 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,999కే అందిస్తున్నారు. ఈ ప్రస్టీజ్ పీఐసీ ఇండక్షన్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పీజియాన్ నుంచి మరో బడ్జెట్ ఇండక్షన్ స్టౌవ్ అందుబాటులో ఉంది. ఇది కూడా 1800 వాట్స్ సామర్థ్యంతో వస్తోంది. దీనిలే ఫెదర్ టచ్ కంట్రోల్ ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.3,595 కాగా 51 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,749కే అందిస్తున్నారు. ఈ పీజియాన్ ఏసర్ ప్లస్ ఇండక్షన్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఈ ఐబెల్ ఇండక్షన్ స్టౌవ్ గ్లాస్ టాప్ తో వస్తోంది. 2000 వాట్స్ సామర్థ్యం, ఆటో షట్ డౌన్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పైగా రెండేళ్ల వారంటీ కూడా అందిస్తున్నారు. దీని ఎమ్మార్పీ రూ.3,890 కాగా 59 శాతం డిస్కౌంట్ తో రూ.1,602కే అందిస్తున్నారు. ఈ ఐబెల్ ఇండక్షన్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రెస్టీజ్ కంపెనీ నుంచి మరో ఇండక్షన్ స్టౌవ్ అందుబాటులో ఉంది. అయితే కాస్ట్ పరంగా ఇది కొంత ఖరీదైనదిగా చెప్పచ్చు. కాకపోతే 2200 వాట్స్ సామర్థ్యంతో ఇది వస్తోంది. గ్లాస్ టాప్ తో ఈ ఇండక్షన్ స్టౌవ్ వస్తోంది. ఏడాది పాటు వారంటీ కూడా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.4,300 కాగా 16 శాతం డిస్కౌంట్ తో దీనిని కేవలం రూ.3,599కే పొందవచ్చు. ఈ ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫిలిప్స్ కంపెనీ నుంచి వస్తున్న మరో ఇండక్షన్ స్టౌవ్ ఉంది. ఇది కాస్త ఖరీదుగా ఉంది. కానీ, 2100 వాట్స్ తో వస్తోంది. పైగా ఇది కూడా గ్లాస్ టాప్, సెన్సార్ టచ్ తోనే వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.4,995 12 శాతం డిస్కౌంట్ తో రూ.4,399కి లభిస్తోంది. ఈ ఫిలిప్స్ ఇండక్షన్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రముఖ ఇ-కామర్స్ కు చెందిన ఇండక్షన్ స్టౌవ్ కూడా ఒకటి బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. 1900 వాట్స్ సామర్థ్యం, హీటింగ్ స్పేస్ క్రిస్టర్ గ్లాస్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.3,400 కాగా 44 శాతం డిస్కౌంట్ తో రూ.1,899కే లభిస్తోంది. ఈ ఇండక్షన్ స్టౌవ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.