SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Mla Nandamuri Balakrishna Sensational Comments On Ap Government

నన్ను ఎవరైనా మరోసారి అలా అంటే.. ‘దబిడి దిబిడే’: బాలకృష్ణ

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Thu - 26 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నన్ను ఎవరైనా మరోసారి అలా అంటే.. ‘దబిడి దిబిడే’: బాలకృష్ణ

నందమూరి నట సింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన వైకాపా ప్రభుత్వంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏపీలో  అభివృద్ది శూన్యం గా ఉందని, ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సినిమాలు, ఏపీ లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నాకు 60 ఏళ్లు అంటే వాడికి దబిడి దిబిడే అని హెచ్చరించారు. చదువుకుంటున్న సమయంలో తనను ఎన్టీఆర్ సినిమాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. సినిమాల్లో రాణించలేకపోతే ఉద్యోగం చేసుకోగలనని ఆయన అన్నారు. అలానే వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని ఆరోపించారు. ఒకవైపు కొత్త పరిశ్రమలు రాకుంటే.. మరొకవైపు ఉన్న పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి వెల్లగొడుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తుందని అన్నారు. ఈ రాక్షస పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజలు కూడా తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని బాలకృష్ణ హమీ ఇచ్చారు. అదే విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామంటూ బాలకృష్ణ వ్యాఖ్యనించారు. మరి.. బాలకృష్ణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Join Our Whatsapp Channel

Tags :

  • Anantapur District
  • Andhra Pradesh
  • Hindupur
  • Nandamuri Balakrishna
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862 గజాల స్థలాన్ని త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ

కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

    రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam