తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ బోర్డ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్ MEC ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. మునెపెన్నడూ లేని విధంగా అద్భుతమైన మార్కులతో శభాష్ అనిపించారు. వెయ్యి మార్కులకు గానూ.. మొత్తం 985, 984, 983 వంటి అత్యుత్తమ మార్కులతో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశారు.
అత్యుత్తమ మార్కులు సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. వీ.సాయి దీపిక సీనియర్ ఇంటర్ MECలో వెయ్యికి గానూ 985 మార్కులు సాధించింది. ఆమె తర్వాత సీహెచ్.సాయి ప్రియకు సీనియర్ ఇంటర్ MECలో వెయ్యికి గానూ 984 మార్కులు వచ్చాయి. టీ.శ్రీజ సీనియర్ ఇంటర్ MEC ఫలితాల్లో వెయ్యికి గానూ 983 మార్కులు సాధించింది. వీళ్లే కాకుండా ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మరెన్నో అద్భుతమైన ర్యాంకులు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. మాస్టర్ మైండ్స్ బ్రాంచెస్ అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నిజాంపేటలలో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 92487 33361, 92487 33362.