బెండపూడి.. బెండపూడి.. గత కొన్ని రోజులుగా ఆ ప్రభుత్వ పాఠశాల పేరు మారుమోగిపోతుంది. అమలాపురం టూ అమెరికా వరకు ఈ ప్రభుత్వ పాఠశాల గొప్పతనం తెలిసింది. కొన్ని నెలల క్రితం వరకు ఈ పాఠశాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఈ స్కూల్‌కి చెందిన కొందరు విద్యార్థులతో సీఎం జగన్ స్వయంగా భేటీ అయ్యి.. వారితో మాట్లాడి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు.. ఇంగ్లీష్‌లో అది కూడా అమెరికన్ యాక్సెంట్‌లో అదరగొట్టారు. వీరి […]
బెండపూడి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ పాఠశాల, అక్కడి విద్యార్థులు ఎంతో ఫేమస్ అయిపోయారు. ఎంతలా అంటే అమెరికన్ కాన్సులేట్ జనరల్ ఈ పిల్లల యాక్సెంట్ చూసి ముచ్చట పడి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. వారి భాషను, యాక్సెంట్‌ను మరింత మెరుగు పరుచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆకాంక్షించారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన అంశం. మధ్యతరగతి, పేద […]
హన్మకొండ జిల్లా హసన్ పర్తి జెడ్పీ హైస్కూల్ లో పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలయ్యాయి. పదో తరగతి విద్యార్థులున్న గదిలోని పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఉడి పడ్డాయి. ఈ ఘటనతో తరగతి గదిలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అయితే పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఉడి పడటంతో ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే వారిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది. ఘటన గురించి తెలిసిన వెంటనే విద్యార్థుల […]