Dance India Dance: దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి జీ నెట్ వర్క్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో జీ తెలుగు ఛానల్ అనేక రియాలిటీ షోలు నిర్వహిస్తూ.. టాలెంట్ ఉన్న గాయనీ గాయకులను, అనేక మంది డాన్సర్ లను ఇండస్ట్రీకి అందిస్తోంది. ప్రతి ఏడాది సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. ఇప్పుడు మరో డాన్స్ రియాలిటీ షోతో ముందుకు రానుంది. ఈసారి డాన్స్ షోలో తెలుగు […]
పాయల్ రాజ్ పుత్.. Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తర్వాత తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బోల్డ్ పాత్రలే కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ లోనూ సందడి చేసింది. పంజాబీ, తెలుగు, తమిళ్, కన్నడ ఇండస్ట్రీల్లో నటించి మెప్పించింది. 2020లో చేసిన అనగనగా ఓ అతిథి తర్వాత ఈ రెండేళ్లు టాలీవుడ్ కు దూరంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో పాయల్ రాజ్ పుత్ రెండు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా […]
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సింగర్ పార్వతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కల్మషంలేని మనసు, ఊరి కోసం- ఊరి జనంకోసం ఏదొకటి చేయాలనే తపన. తాను పడిన కష్టాలు తన గ్రామస్థులు పడకూడదని ఊరికి బస్సు తీసుకొచ్చిన ఆమె వ్యక్తిత్వం అందరినీ మంత్రి ముగ్దులను చేసింది. ఒక్క పాటతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ సరిగమప షో నుంచి ఆదివారం ఎపిసోడ్ లో సింగర్ పార్వతి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయింది. […]
సింగర్ పార్వతి.. ఈమెకు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. తన పాటలతో ఎంతో మందిని అభిమానులను సొంతం చేసుకుంది. ఊరికి బస్సు తెప్పించి తన మంచి మనసును నిరూపించుకుంది. కానీ, సింగర్ పార్వతి ఫ్యాన్స్ కు పెద్ద షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో సింగర్ పార్వతి ఎలిమినేట్ అయింది. అయితే టైటిల్ విన్నర్ అవుతుందని నమ్మిన పార్వతి ఎలిమినేట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో నిరాశకు గురయ్యారు. కంటెస్టెంట్స్ ఛాయిస్ రౌండ్ […]
బుల్లితెరలో ప్రస్తుతం సీరియల్స్ కన్నా.. ప్రత్యేక షోలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకేనేమో చాలా ఛానల్స్ సీరియల్స్ కంటే బుల్లితెర సెలబ్రటీలను ఒక్కచోట చేర్చి టీవీ షోలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలా షోలు హిట్టవ్వగా.. కొత్తగా మొదలవుతున్న షోలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ షోలలో ఊహించని ఘటనలు కూడా జరుగుతుంటాయి. ‘సూపర్ క్వీన్స్’ షో సెమీ ఫైనల్ కు చేరుకుంది. అందులో నిర్వాహకులు ఒక టాస్కు ఇచ్చారు. కంటెస్టెంట్లు వారి మోచేతిలో […]
బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సినిమా కేజీఎఫ్. కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం కలక్షన్ల వర్షం కురిపించింది. అన్ని భాషల్లో బాక్సాఫిస్ రికార్డులు బద్దలు కొట్టింది. కేజీఎఫ్‌కు సీక్వేల్‌గా ఛాప్టర్-2 ప్లాన్ చేశాడు ప్రశాంత్‌నీల్. ఇంకేముంది సినిమా రిలీజ్ కాకుండానే భారీ అంచనాలతో రికార్డులు బద్దలు కొడుతోంది. కేజీఎఫ్ -2 టీజర్ యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్‌తో సరికొత్త రికార్డులు సృష్టించినట్లు చిత్రబృందం తెలిపింది. పార్ట్ 2ని మరింత […]
పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇప్పుడు బుల్లితెరపై కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. తల్లి రేణూ దేశాయ్ జడ్జిగా చేస్తున్న ఓ టీవీ షోలో సడెన్‌గా ఆద్య ప్రత్యక్షమైంది. ఆద్యను చూసి రేణూదేశాయ్ చాలా ఎమోషనల్ అయింది. తాజాగా విడుదలైన ఈ టీవీ షో టీజర్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో ఆద్య సందడి కనిపించబోతోంది. మదర్స్ డే స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఆద్యకు యాంకర్ […]